117 Views రాజన్న సిరిసిల్ల 12 వార్డు చంద్రంపేట జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్ఎంసి చైర్మన్ అనవేని పర్షరాములు యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ పాతురి రాజిరెడ్డి చేతుల మీదుగా మాస్కుల పంపిణీ చేశారు, వారు మాట్లాడుతూ కరోనని దృష్టిలో ఉంచుకొని భౌతిక దూరం పాటిస్తూ ,తప్పని సరిగా మాస్కుల వాడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాయం పర్షరాములు,అనవేని మధు,మ్యాక సాయి,బీనవేని శ్రీకాంత్ ,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు Anugula Krishna Anugula Krishna
40 Viewsనెల్లూరు జిల్లా,వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద దళితులు ఆందోళన చేపట్టారు. గుడ్లూరు కు చెందిన యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 6 మందిని అదుపులో తీసుకొని చితకబాదిన ముత్తుకూరు పోలీసులు. వెంకటాచలం సి ఐ సుబ్బారావు, ముత్తుకూరు ఎస్ ఐ విశ్వనాధ్ రెడ్డి, కానిస్టేబుల్ సుమన్, తమ పిల్లలను తీసుకొచ్చి అకారణం గా కొట్టారంటూ యువకుల తల్లుల ఆరోపణ… గాయపడిన ఆరుగురిని,సామాజిక ఆరోగ్య కేంద్రంకి మెడికల్ చెకప్ కి తీసుకువచ్చిన పోలీసులుయువకుల శరీరంపై లాఠీ […]
75 Viewsరాష్ట్ర ఆర్థిక శాఖ హరీష్ రావు ని కలిసిన రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు బూర మల్లేష్ తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపొలు వీరమోహన్ .అదికార ప్రతినిధి పాశం సునీత కలవడం జరిగింది ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్