*కేసీఆర్ జీతం నెలకు 4,10,000/-
సంవత్సారానికి 49,20,000/-
కేటీఆర్ జీతం నెలకు 3,10,000/-
సంవత్సారానికి 37,20,000/-
హారీష్ రావు జీతం నెలకు 3,10,000/-
సంవత్సరానికి 37,20,000/-
కవిత జీతం నెలకు 2,75,000/-
సంవత్సరానికి 33,00,000/-
కల్వకుంట్ల కుటుంబం మొత్తం తీసుకుంటున్న నెల జీతం 13,05,000/-
కల్వకుంట్ల కుటుంబం మొత్తం సంవత్సారానికి తీసుకుంటున్న జీతం 1,56,60,000/-
ఇది మిగతా అలవెన్సులు కాకుండా తీసుకుంటున్న జీతాలు..
: తెలంగాణ శాసనసభ మండలి సభ్యుల జీతాలు పెంపు.
????????????????????????????
????ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల జీతాలు 95,000 నుండి 2,50,000.
????ఇంటి అద్దె 25000 నుండి 50,000.
????రైల్వే చార్జీలు 1,00,000,
????పేపర్ ఖర్చులు 1,00,000.
????మాజీ ఎమ్మెల్యే పెన్షన్ 25,000 నుండి 50,000.
????ఎమ్మెల్యే కారు లోను 10,00,000 నుండి 25,00,000 కు పెంపు.




