ఎల్లారెడ్డిపేట మండలం మార్చ్ 13:
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధులు మంజూరు చేయడం జరిగింది ఎల్లారెడ్డిపేట మండల రజక సంఘం (3,00000) మూడు లక్షలు ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘ భవనానికి(300000) మూడు లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగింది ప్రోసిడింగ్ కాపిని రజక సంఘం అధ్యక్షుడు కంచర నర్సింలుకు గౌడ సంఘం మండల అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కంచర్ల రాజు కంచర చిన్న నరసింహులు కంచర్ల శరబందు నరసయ్య గౌడ సంఘం నాయకులు నారాయణ గౌడ గంట రమేష్ గౌడ్ గంట బాలరాజ్ గౌడ్ లక్ష్మణ్ గౌడ్ బిజెపి నాయకులు చల్ల సత్య రెడ్డి చందుపట్ల లక్ష్మారెడ్డి మానుక కుమార్ యాదవ్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు
