ప్రాంతీయం

గొర్రెలలో వచ్చు మసూచి వ్యాధి నివారణ టీకాలు

122 Views
  •  సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామంలో పరిధిలో ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షుడు అధ్యక్షులు మండల దేవేందర్ టీకాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెలలో వచ్చు (sheep pox) దీనినే మసూచి వ్యాధి అని కూడా అంటారు ఈ వ్యాధి నివారణ టీకాలు తిరుమలపూర్ గ్రామంలో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు బండారు దేవేందర్, నాయకులు ఎల్లం, వెంకటయ్య, గొర్ల కాపర్లు కొమురయ్య, రాజు, ప్రశాంత్ ,సాయిలు, మహేష్ మరియు పశువైద్య సిబ్బంది రాజిరెడ్డి, నర్సింలు పాల్గొనడం జరిగింది.
No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7