ప్రాంతీయం

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి 

108 Views

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట్  జిల్లా జూన్ 5

సిద్దిపేట జిల్లా ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా తన నివాస ఆవరణలో మొక్కలు నాటిన రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్న ప్రతిపరుడు విధిగా కుక్కలు నాటి వృక్షాలు మారే విధంగా పెంచే బాధ్యత తీసుకోవాలని రాబోయే సమాజాన్ని కాపాడడంలో మనమంతా భాగస్వామ్యం కావాలని పిల్లలకు ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోసి విధంగా అలవాటు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

No Slide Found In Slider.

Poll not found