ఈరోజు నుండి తొమ్మిది రోజుల వరకు దేవీ నవరాత్రులు జరుపుకున్న ప్రజలు ,భక్తులు .
ఆదివారం 15 అక్టోబర్ నుండి 23 అక్టోబర్ వరకు దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు దుర్గాదేవి తొమ్మిది అవతారాలు రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు.
ఈ తొమ్మిది రోజులు దుర్గామాత దేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.
