గుమడిధల్ మండలం నుండి కానుకుంట విలేజ్ వరకు డబుల్ రోడ్ శంకుస్థాపన చేసిన పఠాన్ చేరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన గ్రామ ప్రజలు.
139 Viewsటిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ బర్త్డే 24 వ తారీకు ఆదివారం రోజున జరిగే బర్త్డే సందర్భంగా ఎల్లారెడ్డిపేట కు చెందిన కార్వింగ్ కళాకారుడు పుచ్చకాయపై కేటీఆర్ చిత్రాన్ని అందంగా చెప్పాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్యామంతుల అనిల్ కుమార్ అనే కార్వింగ్ కళాకారుడు పుచ్చకాయపై కేటీఆర్ చిత్రాన్ని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు No Slide Found In Slider. Poll not found Telugu News […]
811 Viewsసిరిసిల్ల అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు-ఆవునూరి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి సిరిసిల్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నా లగిశెట్టి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ సహకారం కోరగా మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు లగిశెట్టి శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీ తరుపున పూర్తి సహకారాలు అందించి తన విజయానికి కృషి చేస్తామని […]
118 Viewsకుమ్మరి నారాయణ ని పరామర్శించిన బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో ఇటీవల కుమ్మరి నారాయణకు కొడకండ్ల నుండి రాయవరం వెళుతున్న సమయంలో కొడకండ్ల లో గల డివైడర్ ను కారు ఢీకొట్టడం వలన కుమ్మరి నారాయణ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన బీసీ అధ్యక్షులు కందూరు ఐలయ్య అతని వెంట రాజవరం జిల్లా మాజీ సర్పంచ్ గణేష్ గణేష్ మాజీ కుమ్మరి నారాయణ కుమ్మరి నారాయణ యాదయ్య […]