శ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయములను సందర్శించిన ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ *తోట శ్రీకాంత్ రావు *ఈరోజు శ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయాలను మరియు ఇప్పటివరకు జరిగినటువంటి గుడి అభివృద్ధి పనులను డిప్యూటీ కమిషనర్ తోట శ్రీకాంత్ రావు సందర్శించారు వాటికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా వారికి ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, దేశపతి రాజశేఖర్ శర్మ, నంద బాల శర్మ, సాయి పంతులు, మఠం నవీన్ కుమార్ , ఆశీర్వచనం అందించి దేవుడు యొక్క తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో N.C శ్రీనివాస్ ,కళ్యాణ్కర్ నర్సింగరావు, జంగం రమేష్ గౌడ్, తూo శ్రీధర్, తోట అమరేందర్రావు, ప్రసాద్ ,సిలివేరి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
