ప్రాంతీయం

తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలో నాటు సారా పట్టివేత

144 Views

తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చ్ 21

 

  1. తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్బిఐ బ్యాంక్ ఎనక గల్లీలో తొర్రూర్ ఆబ్కారి సబ్ ఇన్స్పెక్టర్ రవళి తమ సిబ్బందితో రైడింగ్ చేసే క్రమంలో పోలీస్ జీప్ సౌండ్ విని అజ్ఞాత వ్యక్తులు నాలుగు రెండు లీటర్ల థమ్సప్ బాటిల్లలో నాటు సారాను గల్లీలో వదిలి వెళ్ళినారు.అజ్ఞాత వ్యక్తుల కోసం గాలింపు చేసిన దొరకలేదు.వదిలిన బాటిల్లను గురువారం మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలకు అబ్కారి సబ్ ఇన్స్పెక్టర్ రవళి తమ సిబ్బందితో బాటిల్లను స్వాధీనం చేసుకొని పోలీసు వెహికల్ లో తీసుకెళ్లినారు.

 

Oplus_131072
Oplus_131072
గాదె కృష్ణ పాలకుర్తి కాన్స్టెన్సీ ఇంచార్జ్