విలేకరులందరికీ వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.
వైద్య ఆరోగ్యశాఖ మంచిర్యాల జిల్లా మాస్ మీడియా అధికారి ఒక్క వెంకటేశ్వర్.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాలో ఈ సంవత్సరము జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు మరియు ఆరోగ్య సేవలు పైన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు విలేకరులు వైద్య ఆరోగ్యశాఖకు ఎంతో విలువని ఇచ్చి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వారు ప్రజలలో జాగృతిని కల్పించడం అదేవిధంగా కష్టసుఖాలను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడం అవగాహన కార్యక్రమాలను కల్పించడము ప్రజలలో వైద్య ఆరోగ్య సేవల పైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో సాయపడ్డ వారి బాధ్యతలను మాకు సరైన రీతిలో అందించిన విలేకరులందరికీ వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా ఈ సంవత్సరము ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని కోరుకుంటూ ఇదేవిధంగా మా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు మీ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నాము ఇట్లు బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి మంచిర్యాల్.





