Breaking News

ఎమ్మెల్సీ కవితను బి ఆర్ ఎస్ పార్టీ నుండి సస్పెండ్

174 Views

బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  కల్వకుంట్ల కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *