ప్రాంతీయం

మానవత్వం చాటుకున్న రాచర్ల నరేష్ గుప్తా ఇప్పటివరకు  100 కు పైగా పుస్తె మట్టెలు అందజేత

152 Views

మానవత్వం చాటుకున్న రాచర్ల నరేష్ గుప్తా ఇప్పటివరకు  100 కు పైగా పుస్తె మట్టెలు అందజేత

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జనం కోసం తపించే నేత ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తూ గ్రామ ప్రజల మన్ననలను పొందుతున్న నాయకులు చాట్లపల్లి సర్పంచ్ సూపర్ గ్రామస్థులు జగదేవపూర్: మండలం లోని చాట్లపల్లి గ్రామానికి చెందిన గడ్డం కల్పన భర్త భిక్షపతి దంపతుల కూతురు మౌనిక వివాహానికి స్థానిక సర్పంచ్ సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు.మండలంలో యువత కు ఆదర్శంగా నిలుస్తున్నా నాయకులు రాచర్ల నరేష్ గుప్తా& పుస్తెమట్టెలు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామంలో జరిగే ప్రతి వివాహానికి పుస్తె మట్టెలు అందజేస్తు గ్రామ ప్రజల కష్ట సుఖాలను పంచుకొంటూ ప్రజల కోసం నిత్యం నిరంతరంగా కృషి చేస్తున్న ఏకైక నాయకులు మా గ్రామ సర్పంచ్ నరేష్ గుప్తా అని గ్రామ ప్రజలు కొనియాడారు.అనంతరం రాచర్ల నరేష్ గుప్తా మాట్లాడుతూ మనం సంపాదించిన దంట్లో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడం లోనే సంతృప్తి ఆనందం కలుగుతుందని అన్నారు.గ్రామం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానాని తెలిపారు.గ్రామ అభివృద్ధితో పాటు సామాజిక కార్యక్రమలు కర్తవ్యమన్నారు.ఆడ బిడ్డ లు పెళ్లి చేసుకుంటే మన సీఎం కేసీఆర్ ఆడపిల్లల కోసం లక్ష నూట పదహార్లు ల రూ. కళ్యాణ లక్ష్మి. షాధిముబారక్ ద్వారా అందజేస్తున్నారని దంట్లో భాగంగానే నా వంతు ఈ సహాయం చేస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కావ్య ధర్గయ్య, ఖదీర్,సులేమాన్. రమేష్.అనిల్. తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *