ప్రాంతీయం

ప్రతి ఒక్కరికీ కంటి సమస్య తొలిగించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం:ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి

120 Views

 

 

జగదేవపూర్ మండలం లోని తిగుల్ గ్రామంలో బుధవారం స్థానిక సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు, ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, మండల నాయకులతో కలిసి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంబించిన ఎఫ్డిసి చైర్మన్  ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,కో అప్షన్ ఎక్బల్ ,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య, కొండపోచమ్మ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాచారం డైరెక్టర్ జగదేవపూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగరాజు,మాజీ సర్పంచ్ కరుణాకర్, రైతు బంధు అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ఐలయ్య, మండల నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బంది గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *