- నూతన వధూవరులను ఆశీర్వదించిన
– ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
– ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాపరెడ్డి
– దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
– దుబ్బాక నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి
-
రాయపోల్ మండల కేంద్రంలోని జి ఎల్ ఆర్ గార్డెన్ లో బుధవారం జరిగిన ఉమ్మడి దౌల్తాబాద్ మండలం సీనియర్ జర్నలిస్టు నాగ వెంకట్ రెడ్డి కూతురు వివాహానికి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్త గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ దౌల్తాబాద్ మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా సీనియర్ జర్నలిస్ట్ నాగ వెంకట్ రెడ్డి కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారితోపాటు సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి సర్పంచులు వెంకట్రాంరెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ యువజన నాయకులు హనుమండ్ల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్నాల శ్రీనివాస్ రావు,ఆది వేణుగోపాల్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మాదాసు మురళి గౌడ్ తుప్పత్తి ప్రవీణ్ తుడుం నర్సింగారావ్ తుడుం ప్రశాంత్ రాజి రెడ్డి వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు