ముస్తాబాద్, నవంబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి): రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ హైదరాబాద్ లోని గాంధీభవన్లో ఎన్.ఎస్.యు.ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ దివాస్ సభలో సిరిసిల్ల నియో
జకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భానుకుమార్ పాల్గొన్నారు. అనంతరం జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక మెంబర్షిప్లు చేయవలసిందిగా నాయకులకు దిశా నిర్దేశం చేశారని పేర్కొన్నారు.




