ప్రాంతీయం

విద్యార్థినిలకు డ్రగ్స్ వలన కలిగే నష్టాలు వివరించారు

101 Views

మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం

మర్కుక్ ఎస్ఐ మధుకర్ రెడ్డి, మర్కుక్ కస్తూర్బా స్కూల్ విద్యార్థినిలకు డ్రగ్స్ వలన కలిగే నష్టాలు వివరించారు

సిద్దిపేట్ జిల్లా మర్కుక్ జూన్ 25

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశానుసారం మర్కుక్ ఎస్ఐ మధుకర్ రెడ్డి, మర్కుక్ కస్తూర్బా స్కూల్ విద్యార్థినిలకు డ్రగ్స్ వలన కలిగే నష్టాలు దాని నివారణ మార్గాలు పైన వ్యాసరచన పోటీలు డ్రాయింగ్ ఉపన్యాస పోటీలు మర్కుక్ ఎస్ఐ మధుకర్ రెడ్డి నిర్వహించడం జరిగింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినవారికి సర్టిఫికెట్లు రేపు అందజేయడం జరుగుతుంది.

No Slide Found In Slider.

Poll not found