మీడియా మిత్రులకు మనవి
*లైఫ్ జాకెట్స్ మరియు లైఫ్ బాయ్స్ ను కరకట్ట వద్ద మీడియా మిత్రులకు అందుబాటులో ఉంచిన భద్రాచలం పోలీసులు*
భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్ ఐపిఎస్ సూచనల మేరకు
గోదావరి కరకట్ట వద్ద, వాటర్ లెవెల్ ను కవరేజ్ కి వెళ్తున్న మీడియా మిత్రులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ఉపయోగించాలని భద్రాచలం పోలీసుల విజ్ఞప్తి, లైఫ్ జాకెట్స్ మరియు లైఫ్ బాయ్స్ ను కరకట్ట వద్ద భద్రాచలం పోలీసు వారు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రమాదం పొంచి ఉన్నందున తప్పనిసరిగా ఉపయోగించాలని మనవి, పోలీసు వారికి సహకరించగలరు. కరకట్ట వద్ద ఉన్న పోలీసు వారిని లైఫ్ జాకెట్స్ కోసం ఆశ్రయించగలరని మనవి.





