సిద్దిపేట జిల్లా నవంబర్ 7
24/7 తెలుగు న్యూస్
సిద్దిపేట జిల్లా ములుగు మండలం ములుగులో అనారోగ్య కారణాల వల్ల గుర్రాల కనకయ్య చనిపోవడం జరిగింది.ఈ విషయం తెలిసిన వెంటనే మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 20వేల ఆర్థిక సాయం అందించిన డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి.





