ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ శివారులో సోమవారం రోజున మధ్యాహ్నం అందాద 02.00 గంటల సమయంలో బొప్పాపూర్ గ్రామ శివారులోని గుడిసెలో కొంతమంది వ్యక్తులు కలిసి జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్సై ఎం. మోతిరామ్ తన సిబ్బందితో కలిసి దాడి చేయగా 8 గురువ్యక్తులు జూదమాడుతూ కనిపించగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 08 మొబైల్ ఫోన్స్, 06 బైక్స్ ,ప్లేయింగ్ కార్డ్స్ మరియు నగదు రూ. 4,630./- రూపాయలను సీజు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి వారిపై కేసు నమోదు చేయనైనది.
