155 Viewsజగదాంబ దేవి సంత్ సేవాళాల్ విగ్రహ ప్రతిష్టాపన ప్రతిష్ట ఎల్లారెడ్డి మండలం దేవుని గుట్ట తండా లో నూతన శ్రీ జగదాంబ దేవి,సంత్ శ్రీ సేవల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు ఆదివారం కార్యక్రమం సెస్ కృష్ణాహరి, ఫ్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, కొండ రమేష్, మాజీ సర్పంచ్ మంజుల రాజు నాయక్, పెంటయ్య ,గ్రామ శాఖ అధ్యక్షుడు కళ్యాణ శాఖ నాయక్, తండా నాయకులు నాజిం, ప్రకాష్, […]
ప్రకటనలు
మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి….
206 Viewsపార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ అన్నారు.ఎమ్మార్పీఎస్ సిరిసిల్ల జిల్లా మూక్యకార్యకర్తల సమావేశంలో ఈ సందర్భంగా మాంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ..పార్లమెంట్ సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు మూడు సీట్లు ఉంటే రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసిందని, రేవంత్ రెడ్డి మాలలకు భయపడి తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం కోసం మాలల […]
సైబర్ నేరగాళ్ళు చేసే మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త
113 Viewsసైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ నెంబర్ ఇతరులకు చెప్పవద్దని,ఇతర బ్యాంకు వివరాలు చెప్పవద్దని, ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్లు సెర్చ్ చేయవద్దని ,ప్రజలు ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 1.ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి వాట్సాప్ లో టైం జాబ్ గురించి మెసేజ్ రావడంతో చూసి పలని కాంటాక్ట్ కావడం జరిగింది అప్పుడు గూగుల్లో […]
సామాజికోద్యమ సంఘీభావ నిధి అందించి సహకరించండి
136 Viewsసీఐటీయూ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామాజిక ఉద్యమ నాయకుల జయంతులు , వర్ధంతులను పురస్కరించుకొని సామాజిక అణచివేత సమస్యలపై సర్వేలు చేపట్టి సమస్యల పరిష్కారం కోసం సామాజిక సంఘాలతో కలిసి రాబోయే రోజుల్లో చేపట్టే పోరాటాలు , ఉద్యమాలకు మద్దతుగా , సంఘీభావ నిధి వసూలు చేసి అందించాలని పిలుపు ఇవ్వడం జరిగింది కావున మీ వంతుగా సామాజిక సంఘీభావ నిధి అందించి సామాజిక అనిచివేతకు వ్యతిరేకంగా సమానత్వం కొరకు జరుగుతున్నరు.ఈ […]
ప్రభుత్వం మహాత్మ పూలేకు భారతరత్న ఇవ్వాలి
98 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి,సమాజాన్ని మేల్కొల్పిన మహాత్మ జ్యోతిరావు పూలే కు భారతరత్న అవార్డు ప్రధానం చేయాలని దళిత సంఘం జిల్లా నాయకులు ఏడపల్లి బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏడపల్లి బాబు మాట్లాడుతూ…. సంఘసంస్కరణలకు పిత మహుడిగా నిలిచిన పూలే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని, నిమ్న కులాలు,మహిళల హక్కుల కోసం ఉద్యమించారని తెలిపారు.విద్య ప్రాముఖ్యతను పూలే ఆనాడే గుర్తించారని,ఆనాటి సమాజంలో విద్యకు నోచుకోని బాలికలను […]
ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు
106 Viewsరాయికల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలను నిర్వహించిన ముస్లిం సోదరులు. పవిత్రమైన రంజాన్ పర్వదిన సందర్భంగా గురువారం రాయికల్ లోని ఈద్గా వద్ద జరిగిన రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ, రంజాన్ పండుగ ప్రతి ముస్లిం కుటుంబంలో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలుతెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ అధ్యక్షులు సోహైల్, మతపెద్దలు సద్దాం సహబ్ మహెబూబ్ […]
చేనేత జౌళి శాఖ కమిషనర్ సిరిసిల్ల జేఏసీ కమిటీ నాయకులతో సమావేశం
165 Viewsసిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం , సమస్యలను పరిష్కరించి ఉపాధి కల్పించాలని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఏర్పాటు చేసి నేతన్న గర్జన సభ , ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల జేఏసీ నాయకులతో సమావేశం అయి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వల్ల జేఏసీ పోరాటాన్ని విరమించి పనులు ప్రారంభిస్తున్నమని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జెఏసి నాయకులతో […]
జ్యోతి రావు పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ
93 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం విగ్రహాల ఆవిష్కరణ చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ యూత్ సంఘం అధ్యక్షులు జెల్లశ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పరుష హనుమాన్లు మాట్లాడారు. జ్యోతిరావు పూలే చేసిన సేవలు ఎనలేనివని ఆయన బాటలోనే ముదిరాజ్ సోదరులంతా నడవాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం కోసం ముదిరాజ్ సోదరులు […]
జామే మసీద్ నూతన కార్యవర్గం ఎంపిక…
108 Viewsజామే మసీద్ నూతన కార్యవర్గం ఎంపిక ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఖాదీమ్ జామే మసీద్ నూతన కార్యవర్గాన్ని శనివారం రాత్రి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సయ్యద్ జహంగీర్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ లాల్ మహమ్మద్, మహమ్మద్ బాబా, కోశాధికారిగా మహమ్మద్ అహమద్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ వాజిద్, సహాయ కార్యదర్శిగా మహమ్మద్ తాజుద్దీన్, కార్యవర్గ సభ్యులుగా సాదుల్ ఖురైషి, సయ్యద్ తాజుద్దీన్ , మహమ్మద్ ఇర్ఫాన్, షేక్ తాజ్, మహమ్మద్ రఫీక్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా […]
ఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు.
251 Viewsఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక ఇప్తార్ విందు.. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 05 ; పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష లో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహామ్మదీయ […]










