నేరాలు

అనారోగ్యంతో మల్లు పల్లె సర్పంచి భర్త మృతి

141 Viewsగత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు పల్లె సర్పంచ్ భర్త శనివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లు పల్లె గ్రామానికి చెందిన సర్పంచ్ గడ్డి ఎల్లవ్వ భర్త ముత్తయ్య(58) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన నయం కాకపోవడంతో వైద్యం తీసుకుంటూ ఇంటి వద్దనే ఉన్నాడు. శనివారం రాత్రి తీవ్ర అస్వసగుడైన ముత్తయ్య మృతి చెందాడు.ముత్తయ్య […]

Breaking News నేరాలు

మద్యానికి బానిసైన వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య

300 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామంలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం చింతల్ టానాకు చెందిన  రంగు దేవయ్య(50) అనే వ్యక్తి బ్రతుకుతెరువు కోసం కోరుట్ల ప్లేట్లో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గతంలో చేసిన అప్పులు తీవ్రం కావడంతో మద్యానికి బానిస అయ్యాడు. ఇదే క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన దేవయ్య ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య […]

Breaking News నేరాలు

తాళమేసిన ఇంటిలో భారీ చోరీ…

647 Viewsముస్తాబాద్, జనవరి 12 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామానికి చెందిన బిట్ల వెంకటేష్ అనే వ్యక్తి తన బంధువుల ఇంటికి నిన్న తేదీ 11.1.2024 రోజున వెళ్లి ఈరోజు 12.1.2024 న ఉదయం తన ఇంటికి తిరిగి రాగా గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న దాదాపు 8 తులాల బంగారు ఆభరణాలు, 23 తులాల వెండి ఆబరణలు నగదు 65 వేల రూపాయలను దొంగిలించారని బిట్ల వెంకటి దరఖాస్తు […]

Breaking News నేరాలు ప్రాంతీయం

అధికారుల చర్యలు జాప్యం…!!

250 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోఇటీవల నరికిన టేకు చెట్టును నరికిన ప్రబుద్ధుడిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలు హోటల్లో ప్లాస్టిక్ కప్పుల్లో చాయ్ అమ్మడం పట్ల వారికి ఇంతవరకు నోటీసులు అందడం లేదని ఎల్లారెడ్డిపేట మండల వాస్తవ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు మండల ఈవో పట్టించుకోవాలని కోరుతున్నారు. లేదంటే జిల్లా కలెక్టర్ కు వినతిని నివేదిస్తామని అంటున్నారు. కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ […]

నేరాలు

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

224 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ తేది :10-01-2024 కోడి పందాల కేసులో 09 మంది బైండోవర్ కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల నేపథ్యంలో చెన్నూర్ రూరల్ సర్కిల్ కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ ల పరిధిలో కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ విద్యాసాగర్ హెచ్చరించారు. కోడి పందాలు, జూదం వంటి వ్యసనాలు జీవితాన్ని నాశనం చేస్తాయని అన్నారు. వీటిపై నిఘా ఉంటుందని, చట్ట విరుద్ధ కార్యక్రమాలు […]

నేరాలు

అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పట్టుకున్న టాస్క్ ఫోర్స్

277 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేది 09-01-2024 గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు 1.750 Kgs గంజాయి స్వాధీనం నిందితుని వివరాలు: నలిమెల వినోద్ S/o తిరుపతి, 28 సంవత్సరాలు, BC-పెరక, డ్రైవర్ R/o కుక్కల గూడూరు(v), బసంత్ నగర్, పెద్దపల్లి జిల్లా వివరాలకు వెళ్ళితే నేడు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్రెపల్లి గ్రామం వద్ద కు గంజాయి అక్రమ రవాణా చేయడానికి ఒక వ్యక్తి వస్తాడనే నమ్మదగిన […]

Breaking News నేరాలు ప్రాంతీయం

పేపర్ కప్పుల్లో టీ తాగడం చాలా ప్రమాదకరం…. వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి, ఆరోగ్య నిపుణులు

262 Viewsపేపర్ కప్పుల్లో టీ తాగుతే అనేక ఆనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య అధికారులు నిపుణులు చెబుతున్నారు.అనేక మందికి ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయ ఎల్లారెడ్డిపేట మండలంలో పలు హోటళ్ళ యజమానులు విచ్చలవిడిగా పేపర్ కప్పుల్లోనే టి విక్రయాలను సాగిస్తున్నారు కొంతమందికి ఉదయాన్నే వేడివేడిగా టీ, కాఫీ తాగందే రోజు గడవదు. ఆఫీస్‌లో, రోడ్డు పక్కన బడ్డీకొట్టు ఎక్కడ పడితే అక్కడ టీ రుచులను ఆస్వాదిస్తుంటారు. గతంలో టీ, కాఫీలను గాజు గ్లాసుల్లో ఇచ్చేవారు. కాలంమారే కొద్దీ వాటి […]

నేరాలు

గంజాయి కేసులో ఆరుగురు బైండోవర్

170 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ తేది 08-01-2024 *గంజాయి కేసులలో ఆరుగురు (06) బైండొవర్ రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., ఆదేశాల మేరకు కమీషనరేట్ పరిధిలో నిర్వహిస్తూన్న స్పెషల్ డ్రైవ్ లో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు హాజీపూర్, బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులుగా ఉన్నా 1.దుర్గం. రాజ్‌కుమార్ s/o లేట్ మల్లేష్, వయస్సు 23, హాజీపూర్ మండలం పెదంపేట్ గ్రామం, […]

నేరాలు

పాత గంజాయి కేసులో నిందితులు ఏడుగురు

219 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ తేది 06-01-2024 పాత గంజాయి కేసులలో నిందితులైన ఏడుగురు (07) బైండొవర్. రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., ఆదేశాల మేరకు కమీషనరేట్ పరిధిలో గంజాయి నిర్ములన ప్రధాన ద్యేయం గా నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ లో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్, మంచిర్యాల, బెల్లంపల్లి 1 టౌన్, చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులుగా […]

నేరాలు

గంజాయి నిల్వ, సరఫరా, అమ్మకాల పై ప్రత్యేక నిఘా

211 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ తేది :04-01-2024 రామగుండం పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు స్పెషల్‌ డ్రైవ్‌. గంజాయి నిల్వ, సరఫరా, అమ్మకాల పై ప్రత్యేక నిఘా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: సీపీ రామగుండం రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. విస్తృతంగా గాలింపు చేపట్టి గంజాయి సరఫరా, నిల్వ, అమ్మకాలు చేసే వారిని […]