నేరాలు

ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి: ఎస్సై గణేష్

19 Views పై ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి ముస్తాబాద్ ఎస్సై గణేష్ సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం అందించబడును TS తెలుగు న్యూస్ 24/7:  పై ఫోటోలలో హోటల్ వద్ద బండి ప్రక్కన తెలుపు రంగు చొక్కా ధరించి ఉన్న వ్యక్తి సిద్దిపేటలోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద 70 సంవత్సరాల ముసలమ్మను ఎటు పోతున్నావని అడిగి నేను కూడా ముస్తాబాద్ వెళ్తున్నాను అని ముసలమ్మకు తెలియజేయగా నేను వస్తాను […]

నేరాలు

రేషన్ బియ్యం పట్టివేత

113 Views   ఓమిని వ్యాన్ లో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఓమిని వ్యాన్ లో ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఏడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తూ రాచర్ల గొల్లపల్లి ప్రాంతంలో పట్టుబడ్డాడనీ పోలీసులు తెలిపారు. రేషన్ బియ్యం తో పాటు ఓమిని వ్యాన్ ను సీజ్ చేసినట్లు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని […]

నేరాలు

వల్లంపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో మహిళ మృతదేహం లభ్యం

39 Views   వల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో మహిళ మృతదేహం లభ్యం మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన సార్ల నారాయణ భార్య సార్ల లక్ష్మీ ఆదివారం రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో నుండి కనబడకుండా పోయింది. సోమవారం తెల్లవారు జామున మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో ఓ చెట్టుకు ఆమె శరీరం తట్టుకొని ఉందని సమాచారం తెలుసుకున్న నారాయణ ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి తన […]

నేరాలు

అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా మండల అధికారులతో సమావేశం

39 Viewsహుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో కోహెడ, మండలాలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం సిద్దిపేట జిల్లా జనవరి 2,( తెలుగు న్యూస్ 24/7 ) శుక్రవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం ఆర్డీవో రామ్మూర్తి, డిఆర్డిఓ జయదేవ్ […]

Breaking News నేరాలు

బ్యాంకు లోన్ ఆఫీసర్ అని చెప్పి 1,25,000 మోసం, కేసు నమోదు

80 Viewsఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ముద్ర లోన్ ఆఫీసర్ అని ఫోన్ చేసి తనకి 5 లక్షల లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి ప్రాసెసింగ్ ఫీజు అని పలు దఫాలుగా 1,25,000 మోసం చేసినాడని బాధితుడు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ఆన్లైన్లో నమోదు చేసి, కేసు నమోదు చేయనైనదని ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి  చెప్పినారు. ఎవరైనా బాధితులు సైబర్ క్రైమ్ కు గురి అయితే వెంటనే 1930 కు […]

Breaking News నేరాలు

కత్తుల దొంగతనం పై కేసు నమోదు.

127 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ లో దొంగలు విచిత్ర మైన దొంగతనానికి పాల్పడ్డారు. దొంగకు చెప్పే లాభం అన్నట్లు జరిగిన దొంగతనంలో చికెన్ సెంటర్లోని 4 కత్తులను అపహరించారు దొంగలు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్వాజి వెంకట్ సాయి బస్టాండ్ సమీపంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్ళి గురువారం ఉదయం షాపు తీయడానికి వచ్చి చూసే సరికి షాపుషట్టర్ తాళం పగులగొట్టి వుండటం,షట్టర్ పైకి లేపి ఉండటాన్ని గుర్తించి షాపులోకి […]

Breaking News నేరాలు

బ్యాంకు నే ముంచిన బ్యాంకు మేనేజర్

455 Viewsఎస్‌బీఐ చెన్నూర్‌లో భారీ మోసం: ₹12.61 కోట్ల విలువైన బంగారం, నగదు అపహరణ; 44 మంది అరెస్ట్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చెన్నూర్ బ్రాంచ్‌లో జరిగిన భారీ గోల్డ్ లోన్ మరియు నగదు మోసం కేసును రామగుండం పోలీస్ కమిషనరేట్ ఛేదించింది. ఇందులో బ్రాంచ్ మేనేజర్, క్యాషియర్‌తో సహా మొత్తం 44 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 2025 ఆగస్టు 23న, ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఇచ్చిన […]

నేరాలు

గంజాయి విక్రయదారుల అరెస్ట్.

65 Views వీర్నపల్లి మండలంలోని రంగంపేట గ్రామ శివారులోని జంపన్న చెరువు సమీపంలో గంజాయి కలిగి వున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నట్లు వారి వద్ద 50 గ్రాముల గంజాయినీ స్వాదీనం చేసుకున్నట్లు ఎల్లారెడ్డిపేట సి ఐ బి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సి ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం సిరికొండ మండలం పందిమడుగు గ్రామానికి చెందిన మలావత్ రామ్ కుమార్,వీర్నపల్లి మండలం సీతారాం నాయక్ తండా కు చెందిన ప్రస్తుత నివాసి రాగుడు గ్రామ సమీపంలోని […]

నేరాలు

బైకు దొంగ అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

119 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాల సాయి కిరణ్ కు వ్యవసాయ బోరు మోటారు రిపేరు చేయడానికి వచ్చిన నీరటి శ్రీనివాస్ ద్విచక్ర వాహనం దొంగిలించిన బానోతు తిరుపతి అనే వ్యక్తి నీ అరెస్ట్ చేసి రిమాండ్ చేయగా సిరిసిల్ల కోర్టు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ రాహుల్ రెడ్డి తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాల సాయి కిరణ్ సంబంధించి […]

నేరాలు

స్కూల్ ఆటో ప్రమాదానికి కారకుడు అయిన వ్యక్తిపై కేసు నమోదు.

151 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్కూల్ విద్యార్థులను తీసుకు వెళుతున్న ఆటో బోల్తా పడి మహమ్మద్ హర్షద్ రిజ్వాన్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డ సంఘటనలో విద్యార్థి తల్లి మహమ్మద్ షబానా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ షేక్ మాలాన్ పై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ కె.రాహుల్ రెడ్డి తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన షేక్ మలాన్ తన […]