428 Viewsముస్తాబాద్,18 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలో ముగ్గురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిల తెలిపారు. ఫిబ్రవరి నెలలో శుభోదయ సమైక్య సంఘం అధ్యక్షురాలు దేవిక అనే మహిళ ఐచర్ ట్రాక్టర్ తో పాటు కాజా కుట్టుమిషన్ చోరీకి గురైందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై గణేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా సిఐ సాంకేతిక పరిజ్ఞానంతో ముగ్గురు నిందితులు ముస్తాబాద్ కు చెందిన మహమ్మద్ షాదుల్లా, […]
నేరాలు
చెట్టుకు ఉరేసుకొని మహిళ ఆత్మహత్య…
68 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 4 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామానికి చెందిన పాతూరు మల్లవ్వ భర్త రామ్ రెడ్డి తన వ్యవసాయ పొలంవద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సిహెచ్. గణేష్ తెలిపారు. పోలీసుల వివరాలు పాతూరి మల్లమ్మ 54సం: గర్భకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా హాస్పిటల్ తిరిగిన వ్యాధి నయం కా శుక్రవారం తన వ్యవసాయం పొలంవద్దకు భర్తతో కలిసివెళ్లి రామ్ రెడ్డి ఓవైపు గేదెలకు మేత వేయడానికి వెళ్లిన సమయంలో అంతలోనే ఓ […]
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన మహిళకు 20 వేల జరిమానా…
225 Viewsబైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన మహిళకు 20 వేల జరిమానా. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి/.మార్చి 22. ఎల్లారెడ్డిపేట్ మండలం అల్మాష్‌పూర్ తాండకు చెందిన గిరిజన మహి లభూక్యా జ్యోతి బైండోవర్ నిబంధనలను ఉల్లగించ డంతో 20 వేల రూపాయలజరిమానా విధించినట్లు ఎల్లారెడ్డి పేటఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. భుక్య జ్యోతి అనే గిరిజన మహిళ గతంలో నాటు సారాయి తయారు చేస్తు పట్టుబడగా ఎల్లారెడ్డి పేట తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు అట్టి బైండోవర్ […]
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు…
264 Views పేకాట స్థావరం పై మెరుపు దాడి.. ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ఇంటిలో జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు వై.నారాయణ, ఏ ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు జూదమాడుతూ కనిపించగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 07 మొబైల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్ నగదు రూ. .30,000/- రూపాయలను సీజు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి […]
పేకాట స్థావరంపై దాడి వాహనములు సీజ్ 9మంది కేసు నమోదు…
322 Viewsముస్తాబాద్, మార్చి 6 (24/7న్యూస్ ప్రతినిధి): విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఎస్సైచిందం గణేష్ వారి సిబ్బందితో రాంలక్ష్మణ్ పల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేయగా పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను పట్టుకుని వారి నుండి రూ.13340, ఒక కారు, నాలుగు బైక్‌లు, ఒక ఆటోను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసామని ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్ తెలిపారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్
ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్ చేసి కారాగారంకు తరలింపు …
140 Viewsముస్తాబాద్, మార్చి 5 (24/7న్యూస్ ప్రతినిధి): గతకొన్ని నెలలుగా ముస్తాబాద్ మండలంలోని చుట్టుపక్క గ్రామాలైన గూడూరు, మఱైపల్లె గ్రామాలలో తాళం వేసిన ఆలయాలలో చొరబడి హుండీలో నుండి డబ్బులు, విగ్రహాలపై ఉన్న విలువైన వస్తువులను అపహరించి వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుని వచ్చిన సొమ్ముతో జలసాలకు పాటుపడుతూ దొరికిన దొంగ తెర్లుమద్ది గ్రామానికి చెందిన మామిండ్ల ఆంజనేయులు అలియాస్ (అంజి) తండ్రి/ పెంటయ్య బుధవారం రోజున ముస్తాబాద్ శివారులోని ఏఎంఆర్ వివాహ మండపం సమీపంలో పట్టుకొని […]
విద్యుత్ షాక్ తో కూలి మృతి…
92 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 27 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ గ్రామంలోని వట్టెల నర్సయ్యకు చెందిన తన వ్యవసాయ బావిలో గత నాలుగైదు రోజుల నుండి ముస్తాబాద్ గ్రామానికి చెందిన వడ్డెర రాజులు క్రేన్ సహాయంతో మట్టిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఒల్లెపు దేవేందర్ తండ్రి రాములు సుమారుగా 35. సం అతను నీళ్లలోనే ఉండి విద్యుత్ మోటార్ సహాయంతో నీళ్లను బయట పంపిస్తామని మోటార్ యొక్క స్విచ్ ఆన్ చేయగా మోటర్ బాడీ తో సహా విద్యుత్ […]
చెరువు నీటిలో మునిగిపోయి మృతి…
268 Viewsముస్తాబాద్, జనవరి 4 (24/7న్యూస్ ప్రతినిధి): మధ్యాహ్నం అందాద 2.30గ.లకు మొర్రాపూర్ గ్రామానికి చెందిన భూక్య రామ్ చరణ్ తండ్రి రవీందర్ వయసు 16. సం” అనునతడు వారి స్నేహితులైన బట్టు చదు, వరుణ్ తో కలిసి చెరువు చూసేందుకు చెరువు చూస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మునిగిపోయాడని మృతుని తండ్రి భుక్య రవీందర్ తెలిపిన ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి విచారణ ప్రారంభించామని ప్రస్తుతం మృతుడు సిద్దిపేట్ కాలేజీలో చదువుతున్నాడు పోలీసులు […]
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు నిందుతులకు జైలుశిక్ష,…
110 Viewsముస్తాబాద్ జనవరి 22 (24/7న్యూస్ ప్రతినిధి): వృద్దురాలిని దారి అడుగుతు ఆమె మేడలోని బంగారు గొలుసు దొంగలించిన ఇద్దరు నిందుతులకు సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ 13 నెలల జైలు శిక్షతో పాటు రెండు వందలరూపాయల జరిమానా విధించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ గణేష్ తెలిపారు. వివరాల ప్రకారం ముస్తాబద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బోప్ప మల్లవ్వ తన ఇంటి ముందు కూర్చొని ఉండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మ్యాన శివ, కూరపాటి నరేష్ […]
దొంగతనం కేసులో నిందితుడికి 3సం జైలు శిక్ష…
122 Viewsముస్తాబాద్, జనవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి): దొంగతనం కేసులో మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 200/- రూ. జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ ఒక ప్రకటనలో తెలిపారు. దొంగతనం చేసిన వ్యక్తి వేములవాడ మండలం పాజిల్ నగర్ గ్రామానికి చెందిన శివరాత్రి సంపత్ గుర్తించిన నాటి పోలీసులు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని పెద్దమ్మ గుడిలో పెద్దమ్మతల్లి యొక్క పుస్తె మట్టెలు […]