ఆధ్యాత్మికం

అద్వైతం…. విశిష్టద్వైతం….

1,357 Views????????????️????????????️????????????️???? *శ్రీ ఆది శంకరులనగానే అద్వైతం* *శ్రీ రామానుజుడనగానే విశిష్టాద్వైతం* గుర్తుకు వస్తాయి…!! *శ్రీ ఆది శంకరాచార్యులు* ????శంకరులు కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు. ఆర్యాంబ, శివగురువులు వీరి తల్లిదండ్రులు. రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే వేదాలను, వేదాంతసారాన్ని అధ్యయనం చేసిన కుశాగ్రబుద్ధి. ????గోవింద భగవత్పాదుల వద్ద సన్యాస దీక్షను స్వీకరించారు. గురువుల ఆదేశానుసారం కాశీకి వెళ్ళి శిష్యులకు ఉపదేశంచేస్తూ, పండితులతో చర్చలు సాగిస్తూ, వివిధ మతాల్లోని దోషాలను సహేతుకంగా విమర్శించేవారు. ???? మండనమిశ్రుణ్ని, అతడి భార్య […]

ఆధ్యాత్మికం

అక్షయ తృతీయ.

2,217 Viewsఅక్షయ తృతీయ అక్షయ తృతీయనాడాచరించవల్సినవి యథాశక్తిగానైనా ఆచరించి అక్షయఫలాలను పొందగలరని జగదంబను ప్రార్ధిస్తూ …. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపారసంస్థల ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండలంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి ….

342 Views.ఎల్లారెడ్డిపేట మండలంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి …. ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీ ఎల్లారెడ్డిపేట మండలం లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు గురువారం రోజున లక్ష్మీ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో సుమారుగా 200 మందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఎప్పుడు ఇలాగే ఇఫ్తార్ దావత్ ను తాను ఇవ్వాలని దేవుడిని […]

ఆధ్యాత్మికం

వైశాఖ మాసం విశిష్టత..

1,668 Views*వైశాఖ మాసం విశిష్టత…* *తేదీ : 21-04-2023 శుక్రవారం నుండి తేదీ 19-05-2023 శుక్రవారం వరకు.* వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖ మాసం ఉత్తమమైనది. విశేష దానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో ఏక భుక్తం, […]

ఆధ్యాత్మికం

కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి

155 Views      కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తి రత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి బుధవారం పౌర్ణమి ముందు రోజు పూజలు సందర్భంగా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి సందర్భంగా అంజయ్య స్వామి మాట్లాడుతూ మల్లికార్జున స్వామి చాలా మహిమ గల అన్నారు. మల్లికార్జున స్వామి దర్శించుకున్న వారికి అన్ని శుభాలు కలుగుతాయని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను కాపాడాలని ఆ స్వామినీ […]

ఆధ్యాత్మికం

వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో శ్రీరామనవమి మహోత్సవం.

2,231 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి. గ్రామంలోని ప్రజలందరూ శ్రీరామనవమి పండుగలు జరుపుకున్నారు. గ్రామంలో ఉన్న హనుమంతుని గుడి దగ్గర, బురుజు మీద శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటం ఉన్న జెండాని  గ్రామ యువకులందరూ కలిసి ఎగరవేశారు.హనుమంతుని దర్శించుకుంటూ రాము భక్తిని కనబరిచారు. ???????????????????????????????????????????????? *సంక్షేపరామాయణమ్* శ్రీగణేశాయ నమః । అథ సంక్షేపరామాయణమ్ । తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ । నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్ ॥ 1॥ తపఃశాలియగు వాల్మీకి తపస్సును, వేదాధ్యయమును చేయుటయందు ఆసక్తికలవాడును, […]

ఆధ్యాత్మికం

సీతారాముల కళ్యాణం ఎప్పుడు జరిగింది? మనం ఎప్పుడు జరుపుతున్నాం?

164 Viewsసీతారాముల కళ్యాణం ఎప్పుడు జరిగింది? మనం ఎప్పుడు జరుపుతున్నాం?* ????️ వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీ సీతారామకల్యాణం సౌమ్య సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణమాసం, శుక్లపక్షం ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో పౌర్ణమి తిథినాడు జరిగింది. *ఉత్తర దివసే బ్రహ్మన్! ఫల్గుణీ భ్యాం మనీషిణః* *వైవాహితం ప్రశంసం తి భగో యత్ర ప్రజాపతిః* “ఓ బ్రహ్మర్షీ! వశిష్టా! నేడు మఖానక్షత్రం. రేపు పూర్వఫల్గుణీ (పుబ్బ) నక్షత్రం. ఎల్లుండి ఉత్తర ఫల్గుణీ (ఉత్తర) నక్షత్రం. సంతాన ప్రదుడైన భాగ ప్రజాపతి […]

ఆధ్యాత్మికం

నరసింహుడి దర్శనం.

155 Viewsవర్గల్ మండల్, నాచగిరి నరసింహస్వామి దైవ దర్శనం.ఈ రోజు వర్గల్ మండలంలోని నాచారంగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామీ వారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని  స్వామీవారి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి,  జిల్లా అధికార ప్రతినిధులు  వర్గల్ మండల ఇంచార్జి పుదరి నందన్ గౌడ్, వారితోపాటు ఈ కార్యక్రమంలో వర్గల్ మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ మరియు మండల పార్టీ పదాదికరులు వివిధ మోర్చాల అధ్యక్ష […]