ఆధ్యాత్మికం

ఘనంగా డాక్టర్ కవ్వంపల్లి అనురాధ జన్మదిన వేడుకలు..

141 Views(మానకొండూర్ జూలై 20) మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సతీమణి డాక్టర్ కవ్వంపల్లి అనురాధ జన్మదిన వేడుకలను శనివారం తిమ్మాపూర్ మండలం లోని అలుగునూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు.అనంతరం తిమ్మాపూర్ మోడల్ స్కూల్లో మొక్కలు నాటి, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో, వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపెల్లి సంపత్, జిల్లా కార్యదర్శి సముద్రాల లక్ష్మణ్, తిమ్మాపూర్ మండలం ప్రధాన […]

ఆధ్యాత్మికం

రామకోటి రామరాజు నిరంతర రామసేవ అమోఘం

89 Viewsరామకోటి రామరాజు నిరంతర రామసేవ అమోఘం భక్తిరత్న జాతీయ పురస్కారం రావడం గర్వకారణం – సిద్దిపేట జిల్లా యోగా గురువు నాగేష్ జీ గజ్వేల్ , జులై 20 శ్రీరామ నామాన్ని తను లిఖిస్తూ నేడు లక్షల మంది భక్తులచే లిఖింపజేయడం వల్ల రామకోటి రామరాజు కృషి పట్టుదలకు గాను నేడు భక్తిరత్న జాతీయ పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉందని సిద్దిపేట జిల్లా యోగా గురువు నాగేష్ జీ అన్నారు. శనివారం నాడు గజ్వేల్ […]

ఆధ్యాత్మికం

మానసిక వికలాంగుల మధ్య శ్రీ వర్షిత పుట్టినరోజు వేడుకలు..

407 Views(తిమ్మాపూర్ జూలై 19) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామనికి చెందిన వేల్పుల రమేష్ -సబిత దంపతుల కుమార్తె శ్రీ వర్షిత రెండోవ పుట్టినరోజు వేడుకలను తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామంలోని స్వాతంత్ర సమరయోధుల మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు.. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తమ కూతురి పుట్టినరోజు వేడుకలను మా కుటుంబ సభ్యులతో కలిసి […]

ఆధ్యాత్మికం

ఘనంగా ముగిసిన 93 వ ఆశాడి ఉత్సవాలు

64 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 18) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాండురంగ ఆశ్రమంలో గురువారం అత్యంత వైభవోపేతంగా 93 వ ఆశాడి ఉత్సవాలు ముగిశాయి, ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వరుస క్రమంలో స్వామివారిని దర్శించుకున్నారు. నూతనంగా నిర్మించిన సాద మండపంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు, హరే రామ నామ సంకీర్ణం తో ఆశ్రమం ప్రాంగణం మారుమోగుతోంది, రుక్మిణి పాండురంగ స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలూ […]

ఆధ్యాత్మికం

పాండురంగ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు !

91 Viewsపాండురంగ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు ! – ప్రత్యేక పూజలు నిర్వహించిన రామకోటి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు దంపతులు మర్కుక్ ప్రతినిధి (జులై 18) మర్కుక్ మండలం భవానందాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగ ఆశ్రమంలోని 93వ ఆషాడ ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పుష్ప దంపతులు. ఈ సందర్భంగా రామకోటి […]

ఆధ్యాత్మికం

అవాలతో విష్ణు భగవాన్ అద్భుత చిత్రం

82 Viewsఅవాలతో విష్ణు భగవాన్ అద్భుత చిత్రం – భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు మర్కుక్ ప్రతినిధి జులై 16 తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని విష్ణు భగవాన్ అద్భుత చిత్రాన్ని అవాలను ఉపయోగించి 3రోజులు శ్రమించి అద్భుతంగా రూపొందించి మంగళవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి భక్తిని చాటుకున్న శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రాష్ట్రస్థాయి కళారత్న, భక్తిరత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హిందువులు జరుపుకునే పండుగలలో […]

ఆధ్యాత్మికం

పోరండ్ల లో ఘనంగా పోచమ్మ బోనాలు..

91 Views(తిమ్మాపూర్ జూలై 14) తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులు మధ్య పొత్తరాజుల విన్యాసాల మధ్య మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకుని పోచమ్మ ఆలయం వరకు చేరుకుని మొక్కులు సమర్పించుకొని, వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు.. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు రెడ్డి అంజి రెడ్డి, సంఘ ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు చింతల […]

ఆధ్యాత్మికం

మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

142 Viewsమొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 13): మర్కుక్ మండలం భవనందాపూర్ గ్రామంలో శ్రీ పాండురంగ ఆశ్రమంలో 93వ ఆషాడ ఉత్సవాలు ఈనెల 16, 17,18 వ తేదీలలో జరగనున్నాయి.ఈ ఉత్సవాలని ఆశ్రమ పెద్దలు గురువులు అప్పల సత్యనారాయణ శర్మ, అప్పల విఠల్ శర్మ, అప్పల రసరాజ శర్మ,మదునూరి వెంకటరామ శర్మ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి అని అన్నారు. శనివారం […]

ఆధ్యాత్మికం

భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

78 Viewsభగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు – రామకోటి రామరాజు సేవలు అమోఘం – కృష్ణాలయ అధ్యక్షులు యెలగందుల రాంచెంద్రం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్ / జులై 13 సిద్దిపేట జిల్లా గజ్వేల్: శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలు, స్వామి శేషవస్త్రాలను శనివారం నాడు కృష్ణాలయం అధ్యక్షులు యెలగందుల రాంచంద్రం బాలమణి దంపతులకు అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా రామకోటి రామరాజును కృష్ణాలయం […]

ఆధ్యాత్మికం

భక్తిరత్న రామకోటి రామరాజుకు ఘన సన్మానం

99 Viewsభక్తిరత్న రామకోటి రామరాజుకు ఘన సన్మానం 25సంవత్సరాల నిర్వీరామ సేవ అమోఘం ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి భక్తి రంగంలో 25సంవత్సరాల విశేష సేవలకు గాను జాతీయ స్థాయిలో భక్తిరత్న పురస్కారం అందుకున్న రామకోటి రామరాజును మంగళవారం నాడు ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ పట్టణ ముద్దుబిడ్డ, అపర రామ భక్తుడు రామకోటి రామరాజు. గత 25సంవత్సరాల పాటు భక్తి […]