ఆధ్యాత్మికం

ఎల్లారెడ్డి లో ఘనంగా బగముఖి మాత యజ్ఞం

153 Viewsశుక్రవార బగలాముఖి మాత జన్మదిన సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాజీ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆశీస్సులతో ఏర్పాటు చేసిన బగముఖి మాత యజ్ఞంలో, ఉప్పల శ్రీనివాస ఆదేశాల మేరకు  ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి గుప్తా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ తేలంగాణ రాష్ట్ర యువజన విభాగం […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

భగవద్గీత బహుకరణ… ధర్మం మార్గంలో నడవాలి హెచ్ఆర్సీపీ రాష్ట్ర సభ్యులు దేవరాజు

143 Viewsనీకు రాబోయే ఆపద నేను ఆపను ధర్మమే నిన్ను సన్మార్గంలో నడిపిస్తుంది అదే భగవద్గీత సారాంశం అని మానవ హక్కుల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రామోజీ దేవరాజు అన్నారు గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ కు భగవద్గీతను బహూకరించి మాట్లాడారు ఎవరు ఏ కర్మను చేసుకుంటే వారు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని ఆయన జాతీయ దినపత్రిక ప్రతినిధి తో మాట్లాడారు Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం

అద్వైతం…. విశిష్టద్వైతం….

1,367 Views????????????️????????????️????????????️???? *శ్రీ ఆది శంకరులనగానే అద్వైతం* *శ్రీ రామానుజుడనగానే విశిష్టాద్వైతం* గుర్తుకు వస్తాయి…!! *శ్రీ ఆది శంకరాచార్యులు* ????శంకరులు కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు. ఆర్యాంబ, శివగురువులు వీరి తల్లిదండ్రులు. రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే వేదాలను, వేదాంతసారాన్ని అధ్యయనం చేసిన కుశాగ్రబుద్ధి. ????గోవింద భగవత్పాదుల వద్ద సన్యాస దీక్షను స్వీకరించారు. గురువుల ఆదేశానుసారం కాశీకి వెళ్ళి శిష్యులకు ఉపదేశంచేస్తూ, పండితులతో చర్చలు సాగిస్తూ, వివిధ మతాల్లోని దోషాలను సహేతుకంగా విమర్శించేవారు. ???? మండనమిశ్రుణ్ని, అతడి భార్య […]

ఆధ్యాత్మికం

అక్షయ తృతీయ.

2,232 Viewsఅక్షయ తృతీయ అక్షయ తృతీయనాడాచరించవల్సినవి యథాశక్తిగానైనా ఆచరించి అక్షయఫలాలను పొందగలరని జగదంబను ప్రార్ధిస్తూ …. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపారసంస్థల ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండలంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి ….

356 Views.ఎల్లారెడ్డిపేట మండలంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి …. ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీ ఎల్లారెడ్డిపేట మండలం లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు గురువారం రోజున లక్ష్మీ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో సుమారుగా 200 మందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఎప్పుడు ఇలాగే ఇఫ్తార్ దావత్ ను తాను ఇవ్వాలని దేవుడిని […]

ఆధ్యాత్మికం

వైశాఖ మాసం విశిష్టత..

1,676 Views*వైశాఖ మాసం విశిష్టత…* *తేదీ : 21-04-2023 శుక్రవారం నుండి తేదీ 19-05-2023 శుక్రవారం వరకు.* వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖ మాసం ఉత్తమమైనది. విశేష దానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో ఏక భుక్తం, […]

ఆధ్యాత్మికం

కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి

168 Views      కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తి రత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి బుధవారం పౌర్ణమి ముందు రోజు పూజలు సందర్భంగా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి సందర్భంగా అంజయ్య స్వామి మాట్లాడుతూ మల్లికార్జున స్వామి చాలా మహిమ గల అన్నారు. మల్లికార్జున స్వామి దర్శించుకున్న వారికి అన్ని శుభాలు కలుగుతాయని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను కాపాడాలని ఆ స్వామినీ […]

ఆధ్యాత్మికం

వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో శ్రీరామనవమి మహోత్సవం.

2,246 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి. గ్రామంలోని ప్రజలందరూ శ్రీరామనవమి పండుగలు జరుపుకున్నారు. గ్రామంలో ఉన్న హనుమంతుని గుడి దగ్గర, బురుజు మీద శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటం ఉన్న జెండాని  గ్రామ యువకులందరూ కలిసి ఎగరవేశారు.హనుమంతుని దర్శించుకుంటూ రాము భక్తిని కనబరిచారు. ???????????????????????????????????????????????? *సంక్షేపరామాయణమ్* శ్రీగణేశాయ నమః । అథ సంక్షేపరామాయణమ్ । తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ । నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్ ॥ 1॥ తపఃశాలియగు వాల్మీకి తపస్సును, వేదాధ్యయమును చేయుటయందు ఆసక్తికలవాడును, […]