597 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 18) తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును మనకుండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారుల తో కలిసి సందర్శించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ… ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును, అధికారులతో కలిసి సందర్శించడం జరిగింది అన్నారు. గత పాలకుల పాలనలో ప్రభుత్వ ఆస్తులను ఎత్తుకేళ్లి, ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును బ్రోతల్ హౌస్ గా మార్చరన్నారు… ఆవు […]
రాజకీయం
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటన
300 Viewsసిరిసిల్ల పట్టణ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దివంగత తవ్టు కనకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన సిరిసిల్ల నియోజకవర్గం బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బి ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి మరియు కౌన్సిలర్ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించిన బీఆర్ఎస్ నేత
247 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 18) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మలో నూతనంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ను నియోజకవర్గం బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ ఈరోజు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్ యాదవ్, నాయకులు శామీర్పేట్ హన్మంత రావు, విష్ణు వర్ధన్ రెడ్డి, ఎంబరి ఆంజనేయులు, మల్లేష్ ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న అరూరి
244 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 18) గ్రేటర్ వరంగల్ 65 వ డివిజన్ చింత గట్టు లోని ఎల్ షాడాయి ఫెలోషిప్ ఆద్వర్యంలో మౌంట్ జెయోన్ చర్చిలో నిర్వహించిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దివ్య రాణి – రాజు నాయక్,మండల పార్టీ అధ్యక్షుడు రజినీ కుమార్,డివిజన్ […]
మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజి శాసనసభ్యులు అరూరి
275 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 18) గ్రేటర్ వరంగల్ 66 వ డివిజన్ హసన్ పర్తి కేంద్రానికి చెందిన శీలం కుమారస్వామి,మేకల సుదిన,జన్ను మొగిలి,మేకల యేసురత్నం,చెన్నూరు, అనసూర్య ఇటివల అనారోగ్య కారణాలతో మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్. వీరి వెంట స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]
పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అరూరి
264 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 18) గ్రేటర్ వరంగల్ 14 వ డివిజన్ ఎస్సార్ నగర్ బి అర్ ఎస్ పార్టీ గ్రామా శాఖ అద్యక్షులు పసులాది మల్లయ్య మరియు ప్రధాన కార్యదర్శి స్టాలిన్ అధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ డివిజన్ నాయకులు, […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి..
227 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారిని సెక్రటేరియట్ లో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సిరిసిల్ల నాయకులతో పార్టీ కార్యకలాపాలపై చర్చించారు . కార్యక్రమంలో సంగీతం శ్రీనివాస్ కుశ రవీందర్ షేక్ సాహెబ్ సూర దేవరాజ్ వంగ గిరిధర్ రెడ్డి కరికె శ్రీనివాస్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం
239 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17) బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యాలయం లో పార్టీ కార్పొరేటర్లు, నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన గణేష్ బిగాల ఈ సందర్బంగా గణేష్ బిగాల మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్య పడొద్దు ఎప్పటిలాగే ప్రజల సమస్యలపై స్పందిస్తూ అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు. మనకు పదవులు కొత్త కాదు మనం వచ్చింది ఉద్యమ పార్టీ నుండి ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుకెళదాం అని […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
339 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన చిన్న బోయిని వర్ధయ్య గత వారం క్రింద అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు స్థానికులు […]
శుభ కార్యాలకు రావాలని ఎమ్మెల్సీ కి ఆహ్వానం
242 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 16) ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు,పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










