229 Viewsమర్కుక్ సెప్టెంబర్ 25 ZPHS మర్కుక్ కాంప్లెక్స్ స్కూల్ నూతన ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. వెంకటేశంని మర్కూక్ గ్రామ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ ,ఉప సర్పంచ్, గ్రామ యువకులు శ్రీనివాస్ రెడ్డి, రాజు శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద విద్యార్థులే కాబట్టి ఆ విద్యార్థులకు విద్యతోపాటు ,విద్యార్థి అన్ని రంగాలలో అభివృద్ధి చెందేటట్లు గా, రేపటి భవిష్యత్తులో ఒత్తిడిని తట్టుకునే విధమైన […]
రాజకీయం
బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడిగా రంగు భాస్కరాచారి
150 Viewsబిజెపి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామ ఎంపీటీసీ రంగు భాస్కరాచారి ని నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారి చేశారు. ఈ సందర్భంగా రంగుభాస్కరా చారి మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించిన జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కి నా నియామకానికి సహకరించిన జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కి, పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ ప్రత్యేక […]
చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి
72 Viewsజగదేవ్ పూర్ సెప్టెంబర్ 25 -ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ రాచమల్ల ఎల్లేష్ జగదేవ్ పూర్: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం సబ్బండ వర్గాల విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన ధీరవనిత మరియు తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను ఈ నెల 26వ తేదీ మంగళవారం రోజున మండల కేంద్రమైన జగదేవ్ పూర్ అంబేద్కర్ చౌరస్తాలోని చాకలి ఐలమ్మ విగ్రహం […]
ప్రపంచ వేదిక పైన తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానం
179 Viewsతెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానం పైన ప్రసంగించాల్సిందిగా మంత్రి కేటీఆర్ కు అందిన ప్రతిష్టాత్మక ఆహ్వానం ఈ సంవత్సరం అమెరికాలో జరగనున్న నార్మన్ బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్ కి ఆహ్వానం తెలంగాణ వ్యవసాయ విధానాల నుంచి ఆహార భద్రత రంగంలో అనేక అంశాలు నేర్చుకునేందుకు వీలుందని తెలిపిన నిర్వాహకులు గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని వివరించాలని మంత్రి కె. తారక రామారావుకి ఒక […]
అధైర్య పడకండి.. అండగా ఉంటాం
179 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 24) తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన తాళ్లపల్లి ఎల్లవ్వ కుటుంబాన్ని మన్నెంపల్లి ఉపసర్పంచ్ పొన్నం అనిల్‌గౌడ్ ఆదివారం పరామర్శించి,మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని అనిల్‌గౌడ్ అ కుటుంబనికి హామీ ఇచ్చారు.వారి కుటుంబానికీ తనవంతు సహాయంగా ఆర్థిక సహాయం అందించారు. అనిల్ గౌడ్ వెంట నాయకులు తదితరులు ఉన్నారు. అక్కపల్లి కొమురయ్య, బౌత్ గంగాధర్, గుర్రం జగదీష్, కామెర సంపత్, కొలిపాక రాజయ్య,ఉప్పులేటి […]
రాష్ట్రంలో సింటెక్స్ 350 కోట్ల పెట్టుబడులు.. వెయ్యిమందికిపైగా ఉపాధి: మంత్రి కేటీఆర్
91 Viewsరాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మరో పెద్ద కంపెనీ ముందుకొచ్చింది. వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటోకాంపోనెంట్స్‌లో అగ్రగామిగా ఉన్న సింటెక్స్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, తమ సంస్థను విస్తరించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. వెల్‌స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ తన తయారీ యూనిట్ కోసం రూ.350 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నది. ఈ పెట్టుబడి ద్వారా […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందించిన మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు
86 Viewsమర్కుక్ :చేబర్తి 24.09.2023 మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన జాలని రమేష్ కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 60000 రూపాయల చెక్కును మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ అశోక్ రైతు బంధు గ్రామ శాఖ అధ్యక్షులు బాలనర్సయ్య ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములుగౌడ్ మేకల శ్రీనివాస్ గ్రామ యువకులు చిన్నికృష్ణ భాస్కర్ గాలేష్ అనిల్ […]
ఇల్లు కూలిపోయిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం
187 Viewsఇల్లు కూలిపోయి నిరాశృలైన బాధిత కుటుంబానికి 4వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ముద్దం పుష్పలత ఎల్లయ్య ఇల్లు ఇటీవల కురిసిన వర్షానికి ఇల్లు నేలమట్టం అయి నిరాశ్రులై సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ని ఆదివారం తన నివాసంలో కలిసి తమకు జరిగిన నష్టాన్ని చెప్పడంతో ఆర్థిక సహాయంతో పాటు రెండు రేకుల రూములు నిర్మించుకొనుటకు ఆర్థిక సహాయం అందజేస్తానని […]
ప్రభుత్వ వైద్యులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.
87 Viewsసెప్టెంబర్ 23 యూజీసీ ఎరియర్స్ జీఓతో పాటు, ప్రొఫెసర్ ట్రాన్స్ఫర్ సంబంధించిన జీవోలు విడుదల ఉత్తర్వుల కాపీలను వైద్య సంఘాల ప్రతినిధులకు అందజేసిన మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన వైద్య సంఘాలు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించినందుకు తామంతా రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేసిన వైద్యులు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
సిద్దిపేట జిల్లాకు రాజ్యాంగ బద్ధమైన పదవిని కేటాయించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కికృతజ్ఞతలు
118 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ చౌరస్తాలో ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన బక్కి వెంకటయ్య కి హర్థిక శుభాకాంక్షలు ఈ నియామకానికి సకరించిన జిల్లా మంత్రి తన్నీరు హరీష్ రావు ,మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు నిబ్బద్ధత కలిగిన వ్యక్తిగా పార్టీలో క్రియాశీలక పనిచేస్తున్న బక్కి వెంకటయ్య గుర్తించి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమించడం హర్షనీయము ఈ […]










