రాజకీయం

వర్గల్ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

157 Viewsవర్గల్ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు Telugu News 24/7tslocalvibe.com

Breaking News రాజకీయం

నామినేషన్ దాఖలు

131 Viewsసెస్ డైరెక్టర్ గా బరిలో నిలుచున్న అభ్యర్థులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు మండలాలకు సంబంధించిన డైరెక్టర్ గా బరిలో ఉంటున్న అభ్యర్థులు ఎలక్షన్ ఆఫీసర్ బి మమతకు బుధవారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలోముస్తాబాద్ డైరెక్టర్ కు – సందుపట్ల అంజిరెడ్డితంగళ్ళపల్లి డైరెక్టర్ కు – భూపాల్ రెడ్డి ఉన్నారు Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

రేపు సెస్ నామినేషన్…

130 Viewsఎల్లారెడ్డి పెట్ బిఆర్ఎస్ పార్టి సెస్ అభ్యర్థిగా వర్స కృష్ణహరి గారిని ఐటీ రాష్ట్ర మంత్రి వర్యులు కే టీఆర్ ప్రగతి భవన్ లో ప్రకటించిన నందున వారికి శుభాకాంక్షలు తెలియ జెసి భారీ మెజారిటీతో గెలిపించాలనిప్రజా ప్రతినిధులు, నాయకులు పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి ఎంపీపీ పిల్లి రేణుకా వైస్ ఎంపీపీ భాస్కర్ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ సీనియర్ నాయకులు అందే సుభాష్ ఎంపిటిసిలు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు […]

రాజకీయం వ్యవసాయం

ఎల్లారెడ్డిపేటతెరాస అభ్యర్థి డైరెక్టర్ గా వర్స కృష్ణ హరి

153 Views. సెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం లో బలపరుస్తున్న ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ గా మంత్రి కేటీఆర్ ఖరారు చేశారు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన వర్స కృష్ణహరి (బీసీ) మున్నూరు కాపు వర్గానికి కేటాయించినట్లు తెరాస జిల్లా పార్టీ అధ్యక్షుడు తెలిపారు మండల టిఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ ఆయనకు అభినందనలు తెలియ చేశారు Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

ఎమ్మార్వో మెమోరండం ఇచ్చిన పట్టణ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు: మర్కంటి ఏగొండ*

137 Views భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర, బీజేపీ రాష్ట్ర, అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిలుపుమేరకు గజ్వేల్ లో పట్టణంలో పట్టణ, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు మర్కంటి ఏగొండ, పంజా బాలు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కు మెమోరండం గజ్వేల్ పట్టణ మండల శాఖ తరపున ఇవ్వడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ ఎలాంటి సురేష్, బిజెపి సిద్దిపేట జిల్లా కార్యదర్శి పాలకొల్లు వెంకటరామిరెడ్డి, మాట్లాడుతూ […]

రాజకీయం

సెస్ రేసులో…. భాస్కర్

138 Viewsసెస్ ప్రచారాన్ని ప్రారంభించిన వైస్ ఎంపీపీ కదిరి భాస్కర్ ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న తెలంగాణ ఉద్యమకారుడు వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్ మండలంలోని రాజన్నపేట గ్రామంలో ప్రచారాన్ని ప్రారంభించారు.. తనను గెలిపిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉండి విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రైతులతో మాట్లాడారు.. తెలంగాణ ఉద్యమకారుడుగా ప్రజలందరూ తనను గుర్తించి సెస్ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.. రాజన్నపేట గ్రామంలో పలువురు రైతులతో చర్చించిన […]

రాజకీయం

144 Viewsమున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి – ఎల్లారెడ్డిపేట పట్టణ నూతన మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా బాధ రమేష్ నో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు మున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్ పిలుపునిచ్చారు ఎల్లారెడ్డిపేట పట్టణ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని శనివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో ఎన్నుకున్నారు అధ్యక్షులుగా బాధ రమేష్, ఉపాధ్యక్షులుగా కోల […]

రాజకీయం

కర్మఫలం ఆశించని ధర్మ వీరులు స్వచ్ఛంద సేవకులు

125 Viewsనెహ్రూ యువ కేంద్రం, రామసేన యూత్ వారి సౌజన్యంతో ఇంటర్నేషనల్ వాలంటరీ డే సందర్భంగా దుబ్బాక మండల పరిధిలోని లచ్చపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఉపన్యాస ,వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి దుబ్బాక mpdo భాస్కర శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచి స్వచ్ఛంద సేవ కార్యక్రమాలను అలవర్చుకోవాలని, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా దేశ అభివృద్ధి, దేశ నిర్మాణం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి […]

Breaking News రాజకీయం

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎంపీపీ పిల్లి రేణుక

144 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అల్మాస్పూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పెళ్లి రేణుక చేతుల మీదుగా 7500 రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామానికి చెందిన మరోజు సుశీల భర్త నారాయణకి అందించారు కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గురజాల కమలాకర్ రెడ్డి, బడే రమేష్,కొర్రీ అనిల్, మొగులోజి కిష్టయ్య, డాక్టర్ కిషన్, బొడ్డు కృష్ణ, తలారి మల్లయ్య, గొడుగు దేవయ్య, వంగల ఎల్లారెడ్డి, పసుల అంజయ్య, కొర్రీ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు […]

Breaking News రాజకీయం

పార్టీ మారే ఆలోచన లేదు – తప్పుడు ప్రచారాలు మానుకోవాలి

141 Viewsపార్టీ మారే ఆలోచన లేదు – తప్పుడు ప్రచారాలు మానుకోవాలి… కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా..! రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేడు కేకే మహేందర్ రెడ్డి మండల అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య మరియు కార్యకర్తలను కలిసి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…! కొన్ని పత్రికలు, యూట్యూబ్ ఛానల్ లు రేటింగ్ ల కోసమని పార్టీ మారుతుండని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని తీవ్రంగా ఖండించారు. పత్రికలు,యూట్యూబ్ ఛానల్ లు […]