రాజకీయం

మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట పెట్టాలి

127 Viewsజాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బట్ట మురళీకృష్ణ   ములుగు జిల్లా,సెప్టెంబర్ 26   పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని బీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పిం చాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ ములుగు జిల్లా అధ్య క్షులు డిమాండ్ చేశారు.చ‌ట్ట‌ స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే మ‌హిళా బిల్లు చారిత్రక అవస రమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్య క్షులు […]

రాజకీయం

ముఖ్యమంత్రి సహాయ నిధి

156 Viewsతెలుగు న్యూస్ 24/7 హైదరాబాద్: సెప్టెంబర్ 26 హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో దేవరకద్ర మండలం పెద్ద రాజముర్ గ్రామానికి చెందిన మాదవులు S/0 ఎల్లప్పకి చికిత్స నిమిత్తం 1,00,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఎమ్మెల్యే అభ్యర్థికి సన్మానం 

223 Views    ములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 26   మంగపేట మండలం కొత్త మల్లూరు బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మునిగల సాంబులు ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని మర్యాద పూర్వకంగా కలసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ కమిటీ నాయకులు మునిగల నరేష్,గ్రామ కమిటీ నాయకులు గుండారపు పూర్ణయ్య, మాటూరి రాధ కృష్ణ,వైట్ల దుర్గారావు,పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన జిల్లా నాయకులు 

208 Viewsతెతేలంగాణ ప్రభుత్వం పేదల ప్రభుత్వం   బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ   ములుగు జిల్లా,మంగపేట,సెప్టెంబర్ 26   మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన చెట్టిపల్లి రాముకి రూ, లక్ష 25 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కును వారి బి ఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ అందజే శారు.ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ అనారోగ్యం తో బాధపడుతున్న […]

రాజకీయం

2 వేల నోట్ల మార్పిడికి ఇంకా 4 రోజులే గడువు

180 Views హైదరాబాద్:సెప్టెంబర్ 26 2వేల రూపాయల మార్పిడికి గడువు దగ్గరపడింది. బ్యాంకుల్లో మార్చుకోవడానికి ఆర్బీఐ ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఇంకా ఐదు రోజులే మిగిలుండంతో ఇంకా మీ వద్ద ₹2 వేల నోట్లు మార్చుకోకుంటే వెంటనే ఆ పని పూర్తి చేయండి. ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి […]

రాజకీయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిధులు పై కెసిఆర్ ప్రత్యేక దృష్టి.

146 Viewsహైదరాబాద్ సెప్టెంబర్ 26: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం రెండు వారాల్లోగా ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.5,000 కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎంవో అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం అక్టోబర్ 6న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిధుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు ఎమ్మెల్యేలు […]

రాజకీయం

బైండ్ల శంకర్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు

161 Viewsమర్కుక్ : పాములపర్తి 26.09.2023 మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి బైండ్ల శంకర్ (48)రెండు నెలల క్రితం రోడ్డు ఆక్సిడెంట్ లో మరణించిన కుటుంబ సభ్యులకు మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ & జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రంలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ తక్షణ అవసరాల ఖర్చుల కొరకు 10000 రూపాయల నగదు సహాయాన్ని అందజేశారు.వారితోపాటుగా మాజీ యూత్ మండల అధ్యక్షులు కర్ణాకర్ […]

ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేటలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

324 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 128 వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఆ మహనీయురాలు ఆనాటి నుంచి చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలను ఆమె వారసులుగా ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి మా వంతు రాష్ట స్థాయిలోని నాయకులు బాల మల్లన్న గాని మండల అధ్యక్షుడు నరసయ్య గాని తర్వాత మా సీనియర్ నాయకులు అందరం కూడా కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు […]

రాజకీయం

మళ్లీ బీఆర్ఎస్ దే విజయం

308 Viewsకేసిఆర్ హ్యాట్రిక్ సిఏం కావడం ఖాయం   మీ ఇంటి ఆడ బిడ్డగా ఆదరించండి   జెడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి   ములుగు,సెప్టెంబర్ 25   వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాదించి నియోజకవర్గ గడ్డ పై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయ మని ములుగు నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి ధీమా వ్యక్తం చేశారు.ములుగు జిల్లా […]

రాజకీయం

రజక సంఘం వినాయక మండపం వద్ద అన్నదానం

209 Viewsసెప్టెంబరు 25 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద సోమవారం సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని గణపతి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం చాలా బాగుందని అన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు […]