తెలుగు న్యూస్ 24/7
హైదరాబాద్: సెప్టెంబర్ 26
హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో దేవరకద్ర మండలం పెద్ద రాజముర్ గ్రామానికి చెందిన మాదవులు S/0 ఎల్లప్పకి చికిత్స నిమిత్తం 1,00,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
