ములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 26
మంగపేట మండలం కొత్త మల్లూరు బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మునిగల సాంబులు ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని మర్యాద పూర్వకంగా కలసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ కమిటీ నాయకులు మునిగల నరేష్,గ్రామ కమిటీ నాయకులు గుండారపు పూర్ణయ్య, మాటూరి రాధ కృష్ణ,వైట్ల దుర్గారావు,పాల్గొన్నారు.