160 Views మాజీ ఎంపీపీ డాక్టర్ జాడీ రామరాజు నేత తెలంగాణ క్రాంతి,ఏటూర్ నాగారం, సెప్టెంబర్ 20 ఏటూర్ నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ డాక్టర్ జాడీ రామరాజు నేత మాట్లా డుతూ కాంగ్రెస్ నాయకురాలకు ములుగు ఎమ్మెల్యేకు ఏటూరు నాగారం రెవిన్యూ డివిజన్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అన్నారు.అదేవిధంగా మైదాన ప్రాంత నాయకురాలు కాబట్టి మల్లంపల్లి […]
రాజకీయం
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది
115 Viewsసిద్ధిపేట సెప్టెంబర్ 20 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని సీఎం కేసీఆర్ లాగా మాట ఇచ్చి తప్పుకోవడం కాదని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అన్నారు. సిద్దిపేటలో బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తుక్కుగూడ సభలో 6 పథకాలకు గ్యారెంటీ స్కీం లక్షలాది మంది సాక్షిగా ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే వెన్నుతిరిగేది ఉండదని అది ఏది ఏమైనా […]
ఖాళీ అవుతున్న కాంగ్రెస్
135 Views – బీ.ఆర్.ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు – కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే (శంకరపట్నం సెప్టెంబర్ 20) మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు ఖాళీ అవుతుంది. సీఎం కేసీఆర్ పాలనకు తమ సంపూర్ణ మద్దతు పలుకుతూ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేపట్టిన అభివృద్ధికి అండగా నిలుస్తూ గులాబీ గూటికీ భారీగా చేరికలు ఉపందుకున్నాయి. బుధవారం శంకరపట్నం మండలం బీ.ఆర్.ఎస్.పార్టీ కార్యాలయంలో ముత్తారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, […]
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా దొమ్మాటి
96 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా తనను నియమించినందుకు బుధవారం దొమ్మాటి నరసయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాన్ని అధికారికంగా మంగళవారం ప్రకటించడం జరిగిందన్నారు.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంబిరావుపేట మండలాలకు ఇన్చార్జిగా బ్లాక్ అధ్యక్షునిగా నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ […]
రెవెన్యూ డివిజన్ సాధన కోసం సంతకాల సేకరణ
97 Viewsరాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ను కోరుతూ వ్యాపార వాణిజ్య దుకాణాల యజమానుల వద్ద నుండి రెవెన్యూ డివిజన్ సాధన కావాలని కోరుకుంటూ మద్దతు ఇస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంనకు పంపే లేఖ పై వారు సంతకాలు చేశారు. మొదటి సంతకం రెవెన్యూ డివిజన్ లో బాగంగా సీనియర్ జర్నలిస్టు ఎదురుగట్ల ముత్తయ్య తో ప్రారంబించారు.ఇక ప్రతి గ్రామగ్రామాన సంతకాల సేకరణ,గ్రామ పంచాయతీ […]
ప్రధాన కార్యదర్శిగా ఉప్పులేటి రాజు నియామకం
190 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 20) తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ గ్రామానికి చెందిన ఉప్పులేటి రాజు ని బుధవారం డిసిసి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మొరంపల్లి రమణరెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పులేటి రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తిమ్మాపూర్ మండల ప్రధానకార్యదర్శిగా నియమించిన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కి, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ […]
ముదిరాజ్ భావనానికి 15 లక్షలు మంజూరు
98 Viewsజగదేవపూర్ సెప్టెంబర్ 20 జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో సర్పంచ్ యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, ముదిరాజుల ఆధ్వర్యంలో ముదిరాజ్ భవనానికి15 పదిహేను లక్షలు మంజూరు అయినందుకు సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు గారికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగు బలహీన వర్గాల,సబ్బండ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. […]
ముంపు సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం
106 Viewsహైదరాబాద్ సెప్టెంబర్ 20 కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరధిలోని దీన్ దయాల్ నగర్, అమృత్ నగర్ తాండలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ మమతా, డీసీలు ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్బంగా […]
కాంగ్రెస్ అభయ హస్తంపై ప్రజలకు అవగాహన కల్పించాలి*
96 Viewsజగిత్యాల సెప్టెంబర్ 19 కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు ఇంటింటికి చేర్చాలి.. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి . కాంగ్రెస్ లో చేరిన బీ అర్ ఎస్ నాయకులు, రైతులు.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి..పార్టీ లోకి ఆహ్వానించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి.. *ఇదే నిజం. జగిత్యాల:* మల్యాల మండలానికి చెందిన రైతులు, బీఅర్ఎస్ నాయకులు మంగళవారం చొప్పదండి నియోజక వర్గం ఇంఛార్జి మేడిపల్లి […]
ముఖ్యమంత్రి సహాయ నిధి
100 Viewsహైదరాబాద్ సెప్టెంబర్ 19 ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 88,000 రూపాయల విలువ గల LOC ను అందజేసిన ఎమ్మెల్యే ఆల. హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో భూత్పూర్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పల్లవి D/0 కిషన్ గారికి చికిత్స నిమిత్తం 88,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఎర్రోళ్ల బాబు […]










