334 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 128 వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఆ మహనీయురాలు ఆనాటి నుంచి చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలను ఆమె వారసులుగా ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి మా వంతు రాష్ట స్థాయిలోని నాయకులు బాల మల్లన్న గాని మండల అధ్యక్షుడు నరసయ్య గాని తర్వాత మా సీనియర్ నాయకులు అందరం కూడా కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు […]
రాజకీయం
మళ్లీ బీఆర్ఎస్ దే విజయం
323 Viewsకేసిఆర్ హ్యాట్రిక్ సిఏం కావడం ఖాయం మీ ఇంటి ఆడ బిడ్డగా ఆదరించండి జెడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి ములుగు,సెప్టెంబర్ 25 వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాదించి నియోజకవర్గ గడ్డ పై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయ మని ములుగు నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి ధీమా వ్యక్తం చేశారు.ములుగు జిల్లా […]
రజక సంఘం వినాయక మండపం వద్ద అన్నదానం
222 Viewsసెప్టెంబరు 25 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద సోమవారం సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని గణపతి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం చాలా బాగుందని అన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు […]
గులాబీ గూటికీ రేణికుంట యువత
365 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 25) రాష్ట్ర సాంసృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమక్షంలో సోమవారం క్యాంపు కార్యాలయంలో తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు, యువకులు వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి ఆధ్వర్యంలో 150 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా యువకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఎమ్మెల్యే రసమయి మానకొండూర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులమై […]
అన్నదాతలకు అండగా సీఎం కేసీఆర్
149 Viewsరైతుకు పంట నష్ట పరిహారం చెక్కులను పంపిణి చేసిన మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. పర్వతగిరి మండలం లోని పలు గ్రామాలకు చెందిన 2810 మంది రైతులకు పంట నష్ట పరిహారం (ఇన్ పుట్ సబ్సిడీ) కింద మంజూరు అయిన […]
ప్రమాద వశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్ధిక సాయం
187 Viewsవర్దన్నపేట మండలం సెప్టెంబర్ 25 ప్రమాద వశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు 2లక్షల రూపాయల ఆర్థిక సహాయం వర్దన్నపేట మండలం ఇల్లంద గ్రామానికు చెందిన సాతుపల్లి ఉప్పస్వామి గారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వీరికి పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ […]
నూతన ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు
240 Viewsమర్కుక్ సెప్టెంబర్ 25 ZPHS మర్కుక్ కాంప్లెక్స్ స్కూల్ నూతన ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. వెంకటేశంని మర్కూక్ గ్రామ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ ,ఉప సర్పంచ్, గ్రామ యువకులు శ్రీనివాస్ రెడ్డి, రాజు శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద విద్యార్థులే కాబట్టి ఆ విద్యార్థులకు విద్యతోపాటు ,విద్యార్థి అన్ని రంగాలలో అభివృద్ధి చెందేటట్లు గా, రేపటి భవిష్యత్తులో ఒత్తిడిని తట్టుకునే విధమైన […]
బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడిగా రంగు భాస్కరాచారి
165 Viewsబిజెపి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామ ఎంపీటీసీ రంగు భాస్కరాచారి ని నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారి చేశారు. ఈ సందర్భంగా రంగుభాస్కరా చారి మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించిన జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కి నా నియామకానికి సహకరించిన జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కి, పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ ప్రత్యేక […]
చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి
87 Viewsజగదేవ్ పూర్ సెప్టెంబర్ 25 -ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ రాచమల్ల ఎల్లేష్ జగదేవ్ పూర్: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం సబ్బండ వర్గాల విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన ధీరవనిత మరియు తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను ఈ నెల 26వ తేదీ మంగళవారం రోజున మండల కేంద్రమైన జగదేవ్ పూర్ అంబేద్కర్ చౌరస్తాలోని చాకలి ఐలమ్మ విగ్రహం […]
ప్రపంచ వేదిక పైన తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానం
193 Viewsతెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానం పైన ప్రసంగించాల్సిందిగా మంత్రి కేటీఆర్ కు అందిన ప్రతిష్టాత్మక ఆహ్వానం ఈ సంవత్సరం అమెరికాలో జరగనున్న నార్మన్ బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్ కి ఆహ్వానం తెలంగాణ వ్యవసాయ విధానాల నుంచి ఆహార భద్రత రంగంలో అనేక అంశాలు నేర్చుకునేందుకు వీలుందని తెలిపిన నిర్వాహకులు గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని వివరించాలని మంత్రి కె. తారక రామారావుకి ఒక […]










