283 Viewsతెలంగాణ ప్రభుత్వం దసరా నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు అల్పాహారం పెడతామనడం చాలా విడ్డూరంగా ఉందని దేవేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాలలో గర్భవతులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పోషకాహారం అందించకుండా, పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించకుండా అటు అంగన్వాడిలు ఇటు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా విఫలమై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒకటవ తరగతి నుండి […]
రాజకీయం
ప్రధాన కార్యదర్శిగా నియామకం
209 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 27) తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన జంగా రామక్రిష్ణరెడ్డి ని బుధవారం డిసిసి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జంగా రామక్రిష్ణ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తిమ్మాపూర్ మండల ప్రధానకార్యదర్శిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొరపల్లి రమణారెడ్డి కి, జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ కి, మాజీ పార్లమెంట్ సభ్యులు […]
హస్తం గూటికి యువకులు..
194 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 27) మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు.. రేణికుంట గ్రామానికి ముదిరాజ్ సంఘం నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బుధవారం రేణిగుంట గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలుక రాజు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కవ్వంపల్లి […]
మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట పెట్టాలి
137 Viewsజాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బట్ట మురళీకృష్ణ ములుగు జిల్లా,సెప్టెంబర్ 26 పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని బీసీ మహిళలకు సబ్ కోటా కల్పిం చాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ ములుగు జిల్లా అధ్య క్షులు డిమాండ్ చేశారు.చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు చారిత్రక అవస రమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్య క్షులు […]
ముఖ్యమంత్రి సహాయ నిధి
166 Viewsతెలుగు న్యూస్ 24/7 హైదరాబాద్: సెప్టెంబర్ 26 హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో దేవరకద్ర మండలం పెద్ద రాజముర్ గ్రామానికి చెందిన మాదవులు S/0 ఎల్లప్పకి చికిత్స నిమిత్తం 1,00,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ఎమ్మెల్యే అభ్యర్థికి సన్మానం
233 Views ములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 26 మంగపేట మండలం కొత్త మల్లూరు బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మునిగల సాంబులు ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని మర్యాద పూర్వకంగా కలసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ కమిటీ నాయకులు మునిగల నరేష్,గ్రామ కమిటీ నాయకులు గుండారపు పూర్ణయ్య, మాటూరి రాధ కృష్ణ,వైట్ల దుర్గారావు,పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన జిల్లా నాయకులు
213 Viewsతెతేలంగాణ ప్రభుత్వం పేదల ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ ములుగు జిల్లా,మంగపేట,సెప్టెంబర్ 26 మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన చెట్టిపల్లి రాముకి రూ, లక్ష 25 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కును వారి బి ఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ అందజే శారు.ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ అనారోగ్యం తో బాధపడుతున్న […]
2 వేల నోట్ల మార్పిడికి ఇంకా 4 రోజులే గడువు
193 Views హైదరాబాద్:సెప్టెంబర్ 26 2వేల రూపాయల మార్పిడికి గడువు దగ్గరపడింది. బ్యాంకుల్లో మార్చుకోవడానికి ఆర్బీఐ ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఇంకా ఐదు రోజులే మిగిలుండంతో ఇంకా మీ వద్ద ₹2 వేల నోట్లు మార్చుకోకుంటే వెంటనే ఆ పని పూర్తి చేయండి. ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిధులు పై కెసిఆర్ ప్రత్యేక దృష్టి.
156 Viewsహైదరాబాద్ సెప్టెంబర్ 26: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం రెండు వారాల్లోగా ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.5,000 కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎంవో అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం అక్టోబర్ 6న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిధుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు ఎమ్మెల్యేలు […]
బైండ్ల శంకర్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు
170 Viewsమర్కుక్ : పాములపర్తి 26.09.2023 మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి బైండ్ల శంకర్ (48)రెండు నెలల క్రితం రోడ్డు ఆక్సిడెంట్ లో మరణించిన కుటుంబ సభ్యులకు మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ & జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రంలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ తక్షణ అవసరాల ఖర్చుల కొరకు 10000 రూపాయల నగదు సహాయాన్ని అందజేశారు.వారితోపాటుగా మాజీ యూత్ మండల అధ్యక్షులు కర్ణాకర్ […]










