493 Views వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పారదర్శకంగా సంక్షేమ పథకాలు ముఖ్య కార్యకర్తల సమావేశంలో జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ములుగు జిల్లా,వెంకటాపూర్,అక్టోబర్ 01 రానున్న అసెంబ్లీ ఎన్నికలలో వందపైచిలుకు అసెంబ్లీ స్థానాలతో అసెంబ్లీ స్థానాలతో కేసిఆర్ హ్యాట్రిక్ సిఎంగా చరి త్రలో నిలిచిపోవడం ఖాయ మని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి జ్యో స్యం చేప్పారు.వెంకటాపూర్ మండలంలో స్థానిక […]
రాజకీయం
401 Viewsబిఆర్ఎస్ లోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు ములుగు జిల్లా ,ఏటూరు నాగారం,అక్టోబర్ 01 ఏటూరునాగారం మండలం తాళ్ల గడ్డలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునిల్ కుమార్ మాజీ ఎంపీపీ కోనేరు నగేష్ అన్నబోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి 200 మంది చేరగా వారికీ బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీన రసింహారావు (లక్ష్మణ్ బాబు) బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి […]
మొండి చెయ్యి పార్టీని.. చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దు: కేటీఆర్
158 Viewsమంచిర్యాల అక్టోబర్ 1 :మొండి చెయ్యి పార్టీని.. చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దు: మంత్రి కేటీఆర్. మొండి చెయ్యి పార్టీని, చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. 60 ఏండ్లు కరెంటు, నీళ్లవ్వక చావగొట్టిన కాంగ్రెస్ అలవిగాని హామీలతో ఆరు గ్యారంటీలు ఇస్తున్నదని విమర్శించారు. 150 ఏండ్ల క్రితం నాటి కాంగ్రెస్ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందని ఎద్దేవాచేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి […]
ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ.
178 Viewsపాలకుర్తి సెప్టెంబర్ 30:ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ పార్టీలో చేరిక. గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి. పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం, కొలుకొండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎండీ ఖాసిం, శ్రీనివాస్, ఆంజనేయులు, వెంకటయ్య ల ఆధ్వర్యంలో మాచర్ల హరిబాబు, శివ, హరి, ప్రభుదాస్, ప్రవీణ్, కుమార్, యాకస్వామి, మధు, వెంకన్న, కొమురయ్య, అరుణ్, సోమయ్య తదితరులు, తొర్రూరు మండలం, సోమవరపుకుంట తండాకు […]
విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందజేసిన ఎమ్మెల్యే
196 Viewsదేవరకద్ర :సెప్టెంబర్ 30 24/7 తెలుగు న్యూస్ దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్ లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్ వారి సహకారంతో మెడికల్ మరియు ఇంజనీరింగ్ చదువుతున్న 10 మంది పేద విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేతులమీదుగా అందించారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ఎంఐఎం గుండాలను కఠినంగా శిక్షించాలి…
98 Views–ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్. (తిమ్మాపూర్ సెప్టెంబర్ 30) కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కార్యాలయం పై దాడికి పాల్పడిన ఎంఐఎం గుండాలను కఠినంగా శిక్షించాలని ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్ డిమాండ్ చేసారు. కరీంనగర్ లో శుక్రవారం ఎంఐఎం కార్యకర్తలు ఎంపి కార్యాలయంపై దాడి జరిపిన సందర్బంగా శనివారం తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ రాజీవ్ రహదారి పై బీజేపీ కార్యకర్తలు ఎంఐఎం దిష్టి బొమ్మను దహనం చేసారు. కరీంనగర్ […]
కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు,బిఆర్ఎస్ పార్టీలో..
81 Viewsవర్గల్ మండల్, చౌదర్పల్లి గ్రామం సెప్టెంబర్ 30 :భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గజ్వేల్ నియోజకవర్గంలో కార్యకర్తలు, అధ్యక్షులు చేరికలు జరుగుతున్నాయి. వర్గల్ మండల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు వేలూరి వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి,వర్గల్ మండల్ ప్రధాన కార్యదర్శి పడిగే రాజు, చౌదరి పల్లి గ్రామ సర్పంచ్ బుడిగే లలిత శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గుప్తా, వర్గల్ మండల్ బి […]
హస్తం ప్రభుత్వం ఆశా వర్కర్లను ఆదుకుంటుంది – కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
299 Viewsహస్తం ప్రభుత్వం ఆశా వర్కర్లను ఆదుకుంటుంది – కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : హస్తం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆశా వర్కర్లను ఆదుకుంటుంది అని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లకు శనివారం కేకే మహేందర్ రెడ్డి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తల సేవలు అమూల్యమైనవని కరోనా సమయంలో తల్లి, చెల్లి,భార్య చేయలేని సేవలు ఆశా […]
బంజారా సేవాలాల్ కమ్యూనిటీ హాల్ కు భూమిపూజ
274 Viewsకుత్బుల్లాపూర్:సెప్టెంబర్ 30 24/7 తెలుగు న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి డబుల్ బెడ్రూమ్ వద్ద నిర్మించనున్న బంజారా సేవాలాల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈరోజు భూమిపూజ చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, బంజారా సేవాలాల్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు […]










