రాజకీయం

బిజెపి గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం.

357 Viewsవర్గల్ మండల్ గౌరారం నవంబర్ 4 :వర్గల్ మండలం గౌరారంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి,గ్రామ దేవతలను దర్శించుకున్నా బిజెపి గజ్వెల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్. వర్గల్ మండల కేంద్రం గౌరారంలో జిల్లా అధికార ప్రతినిధి వర్గల్ మండల ఇంచార్జ్ పూదరి నందన్ గౌడ్, బిజెపి మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్, బీజేవైఎం సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు మఠం మహిపాల్ యాదవ్, బీజేవైఏం ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి బూత్ […]

రాజకీయం

మంచిర్యాల మున్సిపాలిటీలో బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం

276 Viewsమంచిర్యాల మున్సిపాలిటి జన్మభూమి నగర్ లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సతీమణి స్రవంతి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి పట్టణ అభివృద్ధికి మరియు పేద ప్రజల సంక్షేమానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాల్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

311 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4 వార్డ్ మరియు 17 వార్డ్లో ప్రతి ఇంటికి వెళ్లి గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు  ప్రజలను కోరారు. అనంతరం ఎమ్మెల్యే […]

రాజకీయం

స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గంలో తొలి నామినేషన్

304 Viewsరాజన్న సిరిసిల్ల 04 నవంబర్23:సిరిసిల్ల నియోజకవర్గంలో తొలి నామినేషన్ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశించి నిరాశకు గురైన విషయం తెలిసిందే. పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లగిశెట్టి  శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గం నుండి తొలి నామినేషన్ దాఖల్ చేశారు. Telugu News 24/7

రాజకీయం

వర్గల్ మండలంలో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం విజయవంతం.

186 Viewsవర్గల్ మండల్ నవంబర్ 3:వర్గల్ మండలంలో బిఆర్ఎస్ రోడ్ షో సామలపల్లి అనే గ్రామం లో ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమైనది. ఈ రోడ్ షో లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోడ్డు షో సామల పల్లి, నెమటూర్, మాదారం వివిధ గ్రామాలలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఆయా గ్రామాల ప్రజలు బిఆర్ఎస్ నాయకులకు ఘనంగా […]

రాజకీయం

ఆదిలాబాద్ జిల్లా లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

114 Viewsతెలంగాణ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ముథోల్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ మాట్లాడుతూ,ఇవాళ బీజేపీ పార్టీ అభ్య‌ర్థిని మీరు ప్రశ్నించాలి.అని కేసీఆర్ సూచించారు. మోదీకి ప్ర‌యివేటైజేష‌న్ పిచ్చి ప‌ట్టుకుంది. విమానాలు, ఓడ‌రేవులు, రైల్వేలు, లోక‌మంతా ప్ర‌యివేటు. చివ‌ర‌కు క‌రెంట్ కూడా ప్ర‌యివేటు. బోర్ మోటార్ల కాడా మీట‌ర్లు పెట్టాల‌ని ఆర్డ‌ర్ చేశారు. నేను దానికి ఒప్పుకోలేదు నేను ఒకటే చెప్పిన పాణం పోయినా త‌ల తెగిప‌డ్డా వ్యవసాయానికి మీటర్లు […]

ప్రకటనలు రాజకీయం

బిజెపి పార్టీకి రాజీనామా చేసిన లగిశెట్టి శ్రీనివాస్

120 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లగిషెట్టి శ్రీనివాస్ తో పాటు మరికొందరి నేతలతో కలిసి బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడుకి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మోడీ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుదినై, బండి సంజయ్ తనకు పార్టీలో సముచిత స్థానాన్ని […]

రాజకీయం

మంచిర్యాల మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 17 లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

140 Viewsమంచిర్యాల మున్సిపాలిటీలోని 17వ వార్డు (అశోక్ రోడ్డు) లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తూ, మంచిర్యాల లో శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నే భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

నేటి నుండి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

162 Viewsరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్ర‌క్రియ నేటి నుంచి సిద్ధం కానుంది. శుక్రవారం నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. ఈ నెల 30న పోలింగ్‌ జరుగనుండగా, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి ఆ దరఖాస్తును రిటర్నింగ్‌ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి […]

ప్రకటనలు రాజకీయం

బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షునిగా తడక కమలాకర్

104 Viewsతెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షునిగా తడక కమలాకర్ ను నియమిస్తూ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు శుక్రవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు.కమలాకర్ గత పది సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం లో బీసీ ఉద్యమంలో బీసీ సమస్యల పరిష్కారంలో క్రియాశీలంగా పనిచేసినందున అతని సేవలను గుర్తించి పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తున్నట్టు తన ఉత్తర్వు లో పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు. Telugu News 24/7tslocalvibe.com