89 Viewsసెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని కలిసిన జయరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జయరాం నగర్ లో, జయరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ నీ వారి నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి […]
రాజకీయం
బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు
77 Views రసమయి పై- పోటీకి సిద్ధం మానకోండూర్ నియోజవర్గంలో బిజెపి జెండా ఎగరవేస్తా – రాపాక ప్రవీణ్ (కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం సెప్టెంబర్ 10) ఆదివారం హైద్రరాబాద్ లోని నాంపల్లి బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బిజెపి మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని బిజెపి మానకొండూర్ మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువకుడిని, విద్యావంతుడిని, స్థానికుడిని నాకు అవకాశం కల్పించాలని […]
దశదిన కర్మ కార్యక్రమంకు హాజరు అయిన ఎమ్మెల్యే సీతక్క
141 Views ములుగు జిల్లా, తాడ్వాయి,సెప్టెంబర్ 10 తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామం లో చేర్ప సమ్మక్క దశ దిన కార్యక్రమంకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరు అయి కుటుంబంని పరామర్శించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న,మండలం గౌరవ అధ్యక్షులు అనంతరెడ్డి, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చేర్ప రవీందర్, గ్రామ అధ్యక్షులు కోటే నర్సయ్య, […]
వ్యూహం మార్చిన సీఐడీ
80 Views3గంటలుగా సిట్ ప్రారంభంనే చంద్రబాబు_ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు 3గంటలుగా సిట్ కోసం ఉన్నారు. నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5గంటలకు కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొచ్చారు. అప్పటి నుంచి చంద్రబాబును.. ఆయన తరఫు న్యాయవాదులను కూడా కలవనీయకుండా సీఐడీ అధికారులు అడ్డుకున్నారు. న్యాయసహాయం కోసం లాయర్లను కలిసేందుకు అనుమతివ్వాలని చంద్రబాబు స్వయంగా లేఖ రాసినా సీఐడీ అధికారులు స్పందించలేదు. మరో వైపు భువనేశ్వరి, నారా లోకేశ్‌ను కూడా చంద్రబాబును […]
పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు పర్యటన వివరాలు
84 Views*08.30 – ఖమ్మం – జడ్పి సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి పక్కన.* చాకలి ఐలమ్మ వర్ధంతి హాజరవుతారు *09.00 -రఘునాధపాలెం ప్రగతి ప్రైడ్.* ప్రైవేట్ ప్రోగ్రామ్‌కు హాజరవుతారు *09.50 ఖమ్మం – ఎస్పి స్టేడియం.* ఖేలో ఇండియా ఖమ్మం జిల్లా మహిళల లీగ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవం. *10.10 – ఖమ్మం – ఎన్.ఎస్.పి క్యాంపు.* పి ఆర్ టి యు కార్యాలయ భవనం ప్రారంభోత్సవం. *10.50 -ఖమ్మం – ముస్తఫా నగర్.* హోటల్ […]
భాగ్యనగరం.. భూమి బంగారం
91 Viewsకోన్నేండ్ల కిందట హైదరాబాద్ అంటే అబిడ్స్.. కోఠి.. నాంపల్లి.. బేగంపేట.. అమీర్‌పేట..కూకట్పల్లి.. కానీ.. నేడు నగరమంటే కోకాపేట.. మోకిల.. నార్సింగి.. కొల్లూరు. నగరానికి మణిహారంగా ఏర్పాటైన ఔటర్ రింగ్ రోడ్‌తో నగరం నలుచెరుగులా విస్తరించింది. పచ్చదనం.. నిరంతర విద్యుత్తు.. ఇంటింటికీ శుద్ధ జలం.. నగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ లక్ష్యంగా డెవలప్మెంట్ ‘రింగ్’ ఎస్సార్డీపీతో రోడ్లు.. మెరుగైన రవాణా సౌకర్యం మెట్రోతో నగరంలో సుఖవంతమైన ప్రయాణం అంతర్జాతీయ మౌలిక వసతులతో విశ్వనగరం […]
హైదరాబాద్ అభివృద్ధి ట్రైలర్ మాత్రమే
83 Viewsహైదరాబాద్ అభివృద్ధి ట్రైలర్ మాత్రమే హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరిస్తున్నదని, రియ ల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు కూడా అన్ని వైపులకూ విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. రియల్ ఎస్టేట్ అంటే అమ్మకాలు, కొనుగోలు మాత్రమే కాదని, రాష్ట్రంలో ఈ రంగంపై దాదాపు 30 లక్షల మంది ఆధారపడ్డారని చెప్పారు. విజన్‌తో కూడిన సినిమా ముందుంది ఏ నగరమూ ఒక్కరోజులో నిర్మితం కాదు నలుమూలలా విస్తరిస్తున్న మహానగరం రియల్ పెట్టుబడులు నలువైపుల […]
చేనేత మిత్ర పథకం అమలుపరిచిన ఘనత కేటీఆర్ దే
74 Viewsధన్యవాదములు తెలిపిన పద్మశాలి సంఘ నాయకులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కళాకారులకు వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రకటించారు. చేనేత మిత్ర ద్వారా జియో టాగింగ్ ద్వారా ప్రతి మగ్గానికి మూడు వేల రూపాయలు చేనేత కార్మికుల ఖాతాలో జమ ప్రకటన, సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారుల ఖాతాలో 2000 రూపాయలు, ఇద్దరు అనుబంధ కార్మికుల ఖాతాలో 500 […]
మంత్రి కేటీఆర్ ను కలిసిన టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.
91 Viewsసెప్టెంబర్ 9 శనివారం హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుని ఇటీవల అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ప్రగతినగర్‌లో విందు వనం రెస్టారెంట్ ప్రారంభోత్సవం
92 Viewsసెప్టెంబర్ 9 శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విందు వనం రెస్టారెంట్ ని ఈ రోజు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిదిగా విచ్చేసి ఉంది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ పాండు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, సీనియర్ సుధీర్ రెడ్డి,కార్పొరేటర్లు, చిట్ల దివాకర్, ఇంద్రజిత్ రెడ్డి, బాలాజీ నాయక్, శ్రీనివాస్ […]










