ధన్యవాదములు తెలిపిన పద్మశాలి సంఘ నాయకులు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కళాకారులకు వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రకటించారు. చేనేత మిత్ర ద్వారా జియో టాగింగ్ ద్వారా ప్రతి మగ్గానికి మూడు వేల రూపాయలు చేనేత కార్మికుల ఖాతాలో జమ ప్రకటన, సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారుల ఖాతాలో 2000 రూపాయలు, ఇద్దరు అనుబంధ కార్మికుల ఖాతాలో 500 రూపాయల చొప్పున జమ జరిగింది. దీంతో చేనేత వృత్తిలో కొనసాగుతున్న వేల మంది కళాకారులకు ఆర్థిక సాయం లభించింది. అలాగే నేతన్నకు భీమా పథకంలో 59 వయసు పరిమితిని సడలించి 75 సంవత్సరాలకు పెంచినందుకు చేనేత వృత్తిలో కొనసాగుతున్న నిరుపేద వృద్ధ కళాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకంలో భాగంగా ఏ కారణం చేతగాని నేత కార్మికుడు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల సహాయం అందిస్తోంది. ఇవే కాకుండా మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు తక్షణ అవసరాల నిమిత్తం జౌళి శాఖ నుండి 25 వేల రూపాయలు సహాయం అందించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ఉపయోగకరం. కార్మికులందరినీ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి వారికి సంవత్సరానికి 25 వేల రూపాయల వరకు ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ వైద్యం లభించే అవకాశం కల్పించడంతో పాటు నేత కార్మికులకు ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చడం వల్ల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇన్ని పథకాలు రూప కల్పన చేసి అమలు చేస్తున్నగాను చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ని, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద రావు ని, తెలంగాణ శాసనమండలి సభ్యులు ఎల్ రమణ ద్వారా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన జగిత్యాల పద్మశాలి నాయకులు కార్మికులందరినీ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి వారికి సంవత్సరానికి 25 వేల రూపాయల వరకు ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ వైద్యం లభించే అవకాశం కల్పించడంతో పాటు నేత కార్మికులకు ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చడం వల్ల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇన్ని పథకాలు రూప కల్పన చేసి అమలు చేస్తున్నగాను చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ని, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద రావు ని, తెలంగాణ శాసనమండలి సభ్యులు ఎల్ రమణ ద్వారా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన జగిత్యాల పద్మశాలి నాయకులు కార్మికులందరినీ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి వారికి సంవత్సరానికి 25 వేల రూపాయల వరకు ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ వైద్యం లభించే అవకాశం కల్పించడంతో పాటు నేత కార్మికులకు ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చడం వల్ల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇన్ని పథకాలు రూప కల్పన చేసి అమలు చేస్తున్నగాను చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ని, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద రావు ని, తెలంగాణ శాసనమండలి సభ్యులు ఎల్ రమణ ద్వారా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన జగిత్యాల పద్మశాలి నాయకులు





