రాజకీయం

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

118 Viewsకరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామ్ హనుమాన్ నగర్ గ్రామంలో   ఇతర పార్టీలకు చెందిన 100 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.  ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్  అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్  కండువాలు కాపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో మానకొండూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల […]

Breaking News రాజకీయం

కాంగ్రెస్ పార్టి మైనారిటీ సెల్ అధ్యక్షులుగా షాబాజు ఉల్లా ఖాన్ నియామకం..

189 Viewsకరీంనగర్ మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షాబాజ్ ఉల్లా ఖాన్ ను నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని షాబాజ్ ఉల్లా ఖాన్ కు అందజేశారు. ఈ సందర్భంగా షాబాజ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని, తన నియమాకానికి సహకరించిన రాష్ట్ర మైనార్టీ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

252 Viewsబోర్ మోటార్ ను ప్రారంభించిన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు జగదీశ్వర్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట : బోర్ మోటార్ను ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండాలోని ఆదివారం స్మశాన వాటిక, నర్సరీ వద్ద బోరు మోటర్ ను సర్పంచ్ అజ్మీర మంజుల నాయకులతో కలిసి జడ్పిటిసి లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సహకారంతో బోర్ మోటర్ ప్రారంభించుకోవడం జరిగిందని […]

Breaking News రాజకీయం

కలెక్టరేట్ ముట్టడించిన బిజెపి నాయకులకు చుక్కెదురు…

129 Viewsముస్తాబాద్ ప్రతినిధి ఆగస్టు25, భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం 2014-2018 రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కూడా ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఈచర్యను నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపులో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారి పోలీసులకు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తోపులాట జరగడంతో చాలామంది బిజెపి కార్యకర్తలకు గాయాలు కావడం జరిగిందని బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు తెలిపారు. Telugu News […]

రాజకీయం

బిఆర్ఎస్ నాయకుల ఒత్తిడితోనే అక్రమ అరెస్ట్ లు

141 Views–బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లెల పవన్. బిఆర్ఎస్ నాయకుల ఒత్తిడితోనే బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పుల్లెల పవన్ కుమార్ ఆరోపించారు.బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు జరుగుతున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా గురువారం మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు ముట్టడి కి వెళుతున్న తిమ్మాపూర్ మండల కార్యకర్తలను ఎల్ఎండి పోలీసులు ముందస్తుగా 12మంది ని అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకొని పరామర్శించారు. ఈ సందర్బంగా ముందస్తు అరెస్ట్ […]

రాజకీయం

బిఆర్ఎస్ నాయకుల ఒత్తిడితోనే అక్రమ అరెస్ట్ లు

124 Views–బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లెల పవన్. బీఆర్ఎస్ కుల ఒత్తిడితోనే బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పుల్లెల పవన్ కుమార్ ఆరోపించారు.బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు జరుగుతున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా గురువారం మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు ముట్టడికి వెళుతున్న తిమ్మాపూర్ మండల కార్యకర్తలను ఎల్ఎండి పోలీసులు ముందస్తుగా 12మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకొని పరామర్శించారు. ఈ సందర్బంగా ముందస్తు అరెస్ట్ లను ఉద్దేశించి […]

రాజకీయం

శబాష్ రసమయి…ఈసారి గెలుపు నీదే.

134 Views.. – భుజం తట్టి రసమయిని అభినందించిన సీఎం కేసీఆర్.. మానకొండూర్ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ను ముచ్చటగా 3వ,సారి కేటాయించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి రసమయి బాలకిషన్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రగతి భవన్ కి స్వయంగా వెళ్లి సీఎం కేసీఆర్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. […]

Breaking News ప్రకటనలు రాజకీయం

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి. పార్టీలో చేరిన యువకులు. కేకే మహేందర్ రెడ్డి.

148 Viewsరాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి. పార్టీలో చేరిన యువకులు. కేకే మహేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలను సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కొనియాడారు రాజీవ్ గాంధీ 79 వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి దేశానికి సెల్ఫోన్ రంగంలో విప్లవనాత్మకమైన మార్పులు తేవడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడిగే నాయకులకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

బందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి….. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అసెంబ్లీ కన్వీనర్ కేకే మహేందర్ రెడ్డి

149 Viewsబందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి. కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బందుల పేరిట ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారుఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు అలాగే సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కూడా […]

Breaking News ప్రకటనలు రాజకీయం

బందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి ….ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య

131 Viewsబందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి. కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బందుల పేరిట ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారుఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు అలాగే సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కూడా […]