234 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జనవరి 11 ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రాజకీయం
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి….
234 Views(మానకొండూర్ జనవరి 10) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని కొండపల్కలలో బస్సు సౌకర్యాన్ని, గంగిపల్లిలో బస్సు షెల్టర్, వ్యాయామ జిమ్మును, నిజాయితీ గూడెం లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర రవాణా శాఖ,బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగిపల్లి, నిజాయితీ గూడెం గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ల ఆద్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… […]
ఉమ్మడి అదిలాబాద్ గురించి సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు
267 Viewsనేడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చేయాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టు పనులు, రహదారులు, గీరిజనులకు పోడు భూములు సహా పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకువచ్చివచ్చారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల వద్ద గోదావరికి వరద వస్తే […]
దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన అరూరి
553 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జనవరి 6 గ్రేటర్ వరంగల్ 45 వ డివిజన్ బిఅర్ఎస్ పార్టీ అద్యక్షులు ఉద్యమకారుడు మేరుగు రమేష్ ఇటివల రైలు ప్రమాదoలో మృతి చెందగా ఈరోజు వారి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.వీరి వెంట స్థానిక డివిజన్ కార్పొరేటర్ డివిజన్ […]
విరాహత్ అలీని సత్కరించిన ఆర్.కృష్ణయ్య
277 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జనవరి 6 తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె.విరాహత్ అలీని బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం నాడు బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు గుజ్జ కృష్ణ, అనుబంధ సంస్థల బాధ్యులు విరాహత్ అలీని సత్కరించారు. అలాగే టీయూడబ్ల్యూజే మెదక్ జిల్లా […]
కాంగ్రెస్ పార్టీలో చేరిన గంట వెంకటేష్ గౌడ్..
498 Viewsకాంగ్రెస్ పార్టీలో చేరిన వేణుగోపాలస్వామి ఆలయ ఉపాధ్యక్షుడు గంట వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, గొల్లపల్లి గౌడ సంఘం అధ్యక్షులు పందిర్ల సుధాకర్ గౌడ్, ఎల్లారెడ్డిపేట శ్వేత మున్నూరు కాపు సంఘం మహిళ మేగి మమత వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తమ వంతు సేవలను […]
సావిత్రిబాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలి
268 Views-రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు. దౌల్తాబాద్: భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3 న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్టా రాజు అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ […]
ఏసిపి ని కలిసిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్
264 Viewsఏసిపి రమేష్ ను కలిసిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 2) సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞపూర్ ఏసిపి కార్యాలయంలో మంగళవారం మర్కుక్ మండల ఆర్ టీ ఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ సెక్రటరీ తాండా బాలకృష్ణ గౌడ్ ఏసిపి రమేష్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఏసిపి రమేష్ జన్మదినం సందర్భంగా వారికి మర్యాద పూర్వకంగా […]
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు..
454 Viewsకాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2024 నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా జరిపారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడమే ఆరు గ్యారెంటీ పథకాలలో భాగమన్నారు నాయకులు కార్యకర్తలు ఎవరికి భయపడవలసిన అవసరం లేదని ప్రజలకు మాత్రం జవాబుదారితనంగా ఉండాలన్నారు 6 గ్యారంటీలను కాంగ్రెస్ […]










