189 Viewsరుణమాఫీ పట్ల హర్షం ఎల్లారెడ్డిపేట మండలంలో రైతుల రుణమాఫీ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య బుధవారం తెలిపారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేయడం చరిత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోతుందన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన రుణమాఫీని తిరిగి రేవంత్ రెడ్డి చేయడం ధైర్య […]
రాజకీయం
రైతుల రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్
357 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రైతుల రుణమాఫీ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య బుధవారం తెలిపారు.రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేయడం చరిత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోతుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన రుణమాఫీని తిరిగి రేవంత్ రెడ్డి చేయడం ధైర్య సాహసాలకు నిదర్శనం అన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ పేరిట […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎంపీపీ పాండు గౌడ్
153 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 16) సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బొడ్డు బాలమల్లు అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న మర్కుక్ మండల తొలి ఎంపీపీ తండా పాండు గౌడ్ మంగళవారం మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు, కరుణాకర్, మ్యాకల శ్రీనివాస్, బొడ్డు స్వామి, ఎల్లం మధు, సంతోష్, మహేష్ రమేష్, బొమ్మ యాదగిరి, వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
కాంగ్రెస్ పార్టీ వికలాంగులా విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా సింగిరాల రాజు నియామకం
107 Viewsకాంగ్రెస్ పార్టీ వికలాంగులా విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా సింగిరాల రాజు నియామకం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 13) సిద్దిపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చిన్నకోడూరు మండలం చెర్లంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సింగిరాల రాజు నియామించినట్లు నియామకపత్రాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతులమీదుగా అందజేశారు .ఈ నియామక పత్రాన్ని వికలాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు ముత్తినేని విరయ్య […]
మర్కుక్ మండలంలో వివిధ వ్యాపారస్తులు కమిటీ ఏర్పాటు
102 Viewsమర్కుక్ మండలంలో వివిధ వ్యాపారస్తులు కమిటీ ఏర్పాటు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి, (జులై 13) సిద్దిపేట జిల్లా,మర్కుక్ మండలంలో వివిధ వ్యాపారుల యాజమాన్యం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. చిరు వ్యాపారుల సముదాయంలో షాప్స్ అసోసియేషన్ మండలి ఏర్పాటు చేయగా పాములపర్తి గ్రామానికి చెందిన ఉప్పరిమైపాల్ ని అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడు ఉప్పరి మైపాల్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న దుకాణాల యాజమాన్యానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కొనియాడారు […]
సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తా
118 Viewsసమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తా – శంభీపూర్ రాజు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి/జులై 13 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభిపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు […]
ఎస్సీ కార్పొరేషన్ ప్రమాణానికి తరలిన కాంగ్రెస్ నాయకులు..
109 Viewsఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్ ప్రీతం కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో శుక్రవారం ఎల్లారెడ్డిపేట నుండి కాంగ్రెస్ నాయకులు సుడిద రాజేందర్ చె బాబు గోపాల్ దేవరాజు మాజీ ఎంపీటీసీ తిమ్మాపూర్ గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ హైదరాబాద్ వెళ్లారు మాసాబ్ ట్యాంకు చాచా నెహ్రూ పార్కు ఎదురుగా ఉన్న ఐదు అంతస్తు వద్ద ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రీతం కుమార్ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు […]
ఎల్లారెడ్డిపేటలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
133 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి చేసిన వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాలగొని రేఖ గౌడ్ నియామకం
104 Viewsమోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాలగొని రేఖ గౌడ్ నియామకం . రేఖా గౌడ్ కు ఘన సన్మానం చేసిన గౌడ సంఘం నాయకులు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్(జులై 7) హైదరాబాద్ నాగోల్ లోని గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం ప్రజ్ఞాపూర్ కు చెందిన బాలగొని రేఖ గౌడ్ గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ గౌడ మహిళ సంఘం రాష్ట్ర […]










