రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎంపీపీ పాండు గౌడ్

144 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 16)

సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బొడ్డు బాలమల్లు అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న మర్కుక్ మండల తొలి ఎంపీపీ తండా పాండు గౌడ్ మంగళవారం మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు, కరుణాకర్, మ్యాకల శ్రీనివాస్, బొడ్డు స్వామి, ఎల్లం మధు, సంతోష్, మహేష్ రమేష్, బొమ్మ యాదగిరి, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found