ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి చేసిన వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
