రాజకీయం

మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపిన కేసిఆర్

255 Viewsనవంబర్ 13 24/7 తెలుగు న్యూస్ నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి కదం తొక్కిన ముదిరాజ్ లు

304 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 13 తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి కిష్టాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి కదం తొక్కిన ముదిరాజ్ సోదరులు వంటేరు ప్రతాప్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఎటు చూసినా గులాబీ పండుగ వాతావరణం ఏర్పడింది ప్రజలు మహిళలు యువకులు డప్పు చప్పులతో […]

రాజకీయం

ఎలక్షన్లు… ఓట్ల కలక్షన్లు…

298 Viewsనిర్మల్ నవంబర్ 13 :ఎన్నికల ప్రచారం లో భాగంగా తానూరు మండలం లోని వాడగావ్ గ్రామం లో గడప గడప ప్రచారం లో పాల్గొన్నా నిర్మల్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు ఎంఎల్ఏ జీ విఠల్ రెడ్డి. బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకువచ్చి రైతులను ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పార్టీ బిజెపి పార్టీ అని అన్నారు. రైతులపై జీబులు ఎక్కించి నా ఘనత కూడా ఒక బీజేపీ […]

రాజకీయం

వలసల పరంపర….

154 Viewsవర్గల్ మండల్ నవంబర్ 13 : వర్గల్ మండల్, అనంతగిరిపల్లి గ్రామంలో బిజెపి నాయకులు, మండల పార్టీ అధ్యక్షుని సమక్షంలో బిఆర్ఎస్ లో చేరడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

కెసిఆర్ రెండో విడత ఆశీర్వాద సభలు ప్రారంభం.

131 Views హైదరాబాద్ నవంబర్ 13 : సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. సోమవారం బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ ఎన్నికల సభల్లో పాల్గొంటారు. ఈ నెల 28న వరంగల్ ఈస్ట్, వెస్ట్ తోపాటు గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నెల 28వ తేదీ […]

రాజకీయం

కారు జోరు… ఇంటింటా ప్రచార హోరు…

189 Viewsవర్గల్ మండల్ నవంబర్ 13 : వర్గల్ మండల్ నాచారం గ్రామంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు, ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలి అంటూ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన వివిధ రాజకీయ పార్టీలు

129 Viewsమంచిర్యాల జిల్లా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్  వేసిన వారందరూ అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతిరోజు వారి వారి నియోజకవర్గాల్లో గ్రామాల వారిగా మండలాల వారిగా ఎమ్మెల్యే అభ్యర్థులు కార్యకర్తలతో కలిసి ప్రచారం కొనసాగిస్తున్నారు. కాగా, 30 వ తేదీన జరిగే పోలింగ్  నాడు మాకే ఓటు వేసి గెలిపించాలని, ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని  మరియు ప్రజలను కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]

రాజకీయం

నేటి నుండి నామినేషన్ వేసిన అభ్యర్థుల పత్రాల పరిశీలన

189 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్‌లను అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. మొత్తం 119 నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్‌లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ఆర్వోలు పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,798 నామినేషన్‌లు దాఖలయ్యాయి.ఈ మొత్తం నామినేషన్‌ల పరిశీలన అనంతరం నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని అధికారులు తిరస్కరించనున్నారు. అదేవిధంగా ఈ నెల 15 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు తుది గడువు ఉన్నది. కాబట్టి పోటీ […]

రాజకీయం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పూజలు నిర్వహిస్తున్న తుమ్మ గణేష్

256 Viewsనవంబర్ 13 గజ్వేల్ లో కేసీఆర్ గారు లక్ష మెజార్టీతో గెలుపొందాలని ఈరోజు. ప్రత్యేక పూజలు పాల్గొని ముడుపులు కట్టిన వర్గల్ మండల్ భారతీయ రాష్ట్ర సమితి మండల నాయకులు పార్టీ ఉపాధ్యక్షుడు  తుమ్మ గణేష్ పార్టీ ప్రధాన కార్యదర్శి పడిగే రాజు మరియు బీసీ సెల్ అధ్యక్షుడు మురళి గౌడ్ , పార్టీ సీనియర్ నాయకుడు అంబర్పేట్ మాజీ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి మరియు అంబర్పేట్ గ్రామ అధ్యక్షుడు కుమార్ పాల్గొన్నారు Telugu News […]

రాజకీయం

పద్మశాలి చేనేత సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతల శోభాయాత్ర

169 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 12 24/7 తెలుగు న్యూస్ ఈరోజు కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా దుద్దెడ పద్మశాలి చేనేత సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలు అయిన ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ మార్కండేయ శోభ యాత్ర మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనీ ప్రేత్యక మైన పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ […]