Breaking News రాజకీయం

పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు  పర్యటన వివరాలు

94 Views*08.30 – ఖమ్మం – జడ్పి సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి పక్కన.* చాకలి ఐలమ్మ వర్ధంతి హాజరవుతారు *09.00 -రఘునాధపాలెం ప్రగతి ప్రైడ్.* ప్రైవేట్ ప్రోగ్రామ్‌కు హాజరవుతారు *09.50 ఖమ్మం – ఎస్పి స్టేడియం.* ఖేలో ఇండియా ఖమ్మం జిల్లా మహిళల లీగ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవం. *10.10 – ఖమ్మం – ఎన్.ఎస్.పి క్యాంపు.* పి ఆర్ టి యు కార్యాలయ భవనం ప్రారంభోత్సవం. *10.50 -ఖమ్మం – ముస్తఫా నగర్.* హోటల్ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

భాగ్యనగరం.. భూమి బంగారం

102 Viewsకోన్నేండ్ల కిందట హైదరాబాద్‌ అంటే అబిడ్స్‌.. కోఠి.. నాంపల్లి.. బేగంపేట.. అమీర్‌పేట..కూకట్‌పల్లి.. కానీ.. నేడు నగరమంటే కోకాపేట.. మోకిల.. నార్సింగి.. కొల్లూరు. నగరానికి మణిహారంగా ఏర్పాటైన ఔటర్‌ రింగ్‌ రోడ్‌తో నగరం నలుచెరుగులా విస్తరించింది. పచ్చదనం.. నిరంతర విద్యుత్తు.. ఇంటింటికీ శుద్ధ జలం.. నగరానికి మణిహారంగా ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ట్రిపుల్‌ ఆర్‌ లక్ష్యంగా డెవలప్‌మెంట్‌ ‘రింగ్‌’ ఎస్సార్డీపీతో రోడ్లు.. మెరుగైన రవాణా సౌకర్యం మెట్రోతో నగరంలో సుఖవంతమైన ప్రయాణం అంతర్జాతీయ మౌలిక వసతులతో విశ్వనగరం […]

Breaking News రాజకీయం

హైదరాబాద్‌ అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే

96 Viewsహైదరాబాద్‌ అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే హైదరాబాద్‌ నగరం నలుమూలలా విస్తరిస్తున్నదని, రియ ల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు కూడా అన్ని వైపులకూ విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ అంటే అమ్మకాలు, కొనుగోలు మాత్రమే కాదని, రాష్ట్రంలో ఈ రంగంపై దాదాపు 30 లక్షల మంది ఆధారపడ్డారని చెప్పారు. విజన్‌తో కూడిన సినిమా ముందుంది ఏ నగరమూ ఒక్కరోజులో నిర్మితం కాదు నలుమూలలా విస్తరిస్తున్న మహానగరం రియల్‌ పెట్టుబడులు నలువైపుల […]

రాజకీయం

చేనేత మిత్ర పథకం అమలుపరిచిన ఘనత కేటీఆర్ దే

84 Viewsధన్యవాదములు తెలిపిన పద్మశాలి సంఘ నాయకులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కళాకారులకు వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రకటించారు. చేనేత మిత్ర ద్వారా జియో టాగింగ్ ద్వారా ప్రతి మగ్గానికి మూడు వేల రూపాయలు చేనేత కార్మికుల ఖాతాలో జమ ప్రకటన, సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారుల ఖాతాలో 2000 రూపాయలు, ఇద్దరు అనుబంధ కార్మికుల ఖాతాలో 500 […]

Breaking News రాజకీయం

మంత్రి కేటీఆర్ ను కలిసిన టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.

102 Viewsసెప్టెంబర్ 9 శనివారం హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుని ఇటీవల అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News రాజకీయం

ప్రగతినగర్లో విందు వనం రెస్టారెంట్ ప్రారంభోత్సవం

103 Viewsసెప్టెంబర్ 9 శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విందు వనం రెస్టారెంట్ ని ఈ రోజు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిదిగా విచ్చేసి ఉంది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ పాండు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, సీనియర్ సుధీర్ రెడ్డి,కార్పొరేటర్లు, చిట్ల దివాకర్, ఇంద్రజిత్ రెడ్డి, బాలాజీ నాయక్, శ్రీనివాస్ […]

Breaking News రాజకీయం

వాడ..వాడ ఖమ్మం గుమ్మంలో అభివృద్ధి ‘పువ్వా’డలా వికసించింది.

102 Viewsసెప్టెంబర్ 9 శనివారం సబ్బండ వర్గాల సంక్షేమం సంతృప్త స్థాయిలో అందింది. నగరం నలు దిక్కులు మిలమిల మెరిసే రోడ్లు, అందమైన పార్కులతో హౌరా ఇది ఖమ్మమేనా..! అని కళ్ళని అబ్బుర పరుస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లలో .. ‘మార్క్ ఆఫ్ పువ్వాడ ఏజ్’ ఖమ్మం అభివృద్ధి నగిసీలను అలంకరించుకుంది. రాష్ట్ర రాజధాని సరసన ఖమ్మం అభివృద్ధి గుమ్మమై చేరింది. ఈ అభివృద్ధి పతాక కీర్తి.. జై పువ్వాడ అని వేయి నోళ్ళ పలుకుతోంది. […]

రాజకీయం

బిజెపి అభ్యర్థిగా దరఖాస్తు

103 Views (కరీంనగర్ జిల్లా మానకొండూర్ సెప్టెంబర్ o9) హైదరాబాద్ నాంపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం బిజెపి రాష్ట్ర నాయకులు, స్థానికుడు మాజీ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ మానకొండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ధరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో బండి సంజయ్ నాయకత్వంలో కాషాయ జెండా ఎగరవేస్తామని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానాని, దళిత బంధు, పేదలకు డబుల్ బెడ్ రూములు, రైతులకు పూర్తిగా లక్ష రుణమాఫీ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

గజ్వేల్ లో అభివృద్ధికి రూ.75 కోట్లు విడుదల

100 Viewsసిద్ధిపేట జిల్లా సెప్టెంబర్ 9 శనివారం గజ్వేల్ లో అభివృద్ధికి రూ.75 కోట్లు విడుదల చేసి ప్రొసీడింగ్స్ కోసం ముఖ్యమంత్రి  కేసీఆర్ కి  శ్రీ హరీష్ రావు కి ధన్యవాదములు తెలిపిన బట్టు అంజిరెడ్డి, మెదక్ డీసీబీ డైరెక్టర్  గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.27,60,00,000/-, వర్గల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.18,87,00,000/-, తుప్రాన్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.9,96,00,000/-, బ్యాలెన్స్ వర్కులకు గజ్వేల్ 12,49 ,00,000/-, వర్గల్ రూ.4,58,00,000/-, తుప్రాన్ 1,70,00,000/- […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు

110 Viewsబీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ రోజు తెలంగాణ లో బీసీ లో విబేధాలు వచ్చేలాగా మరియు రాజకీయ లబ్ధి కోసం కొందరు నేతలు చర్యలు చేపడుతున్నారు ఇది ఎంత మాత్రం సరికాదు బీసీలకు చట్టసభలు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని వాదనలు కొందరు వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కొరకు బీసీ నినాదం ఎత్తుకుంటున్నారు ఎన్నికల ముందర బిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు […]