సెప్టెంబర్ 9 శనివారం
సబ్బండ వర్గాల సంక్షేమం సంతృప్త స్థాయిలో అందింది. నగరం నలు దిక్కులు మిలమిల మెరిసే రోడ్లు, అందమైన పార్కులతో హౌరా ఇది ఖమ్మమేనా..! అని కళ్ళని అబ్బుర పరుస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లలో .. ‘మార్క్ ఆఫ్ పువ్వాడ ఏజ్’ ఖమ్మం అభివృద్ధి నగిసీలను అలంకరించుకుంది. రాష్ట్ర రాజధాని సరసన ఖమ్మం అభివృద్ధి గుమ్మమై చేరింది. ఈ అభివృద్ధి పతాక కీర్తి.. జై పువ్వాడ అని వేయి నోళ్ళ పలుకుతోంది. మంత్రిగా నాలుగేళ్ళలో ఖమ్మమే కాదు.. ఉమ్మడి జిల్లా అంతా అభివృద్ధిని ఉరుకలు పెట్టించిన ఘనత..మన అజయన్నది. ఆయన చేపట్టిన ఏ కార్యక్రమమైనా.. అ’జయమే’… *రవాణా శాఖా మంత్రిగా నేటితో 4 సంవంత్సరాలు దిగ్విజయంగా పూర్తిచేసుకుని, ఐదవ సంవత్సరంలోనికి అడుగుడితున్న శుభ సందర్భంగా మా అభిమాన నాయకులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ కి హార్థిక శుభాకాంక్షలు తెలుపిన ఖమ్మం నగర బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు.
