118 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించి 50 Kg ల బియ్యం అందజేసిన గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ లింగాల ముత్యం మాందాపూర్ గ్రామానికి చెందిన లింగాల సత్తయ్య (55) మరణించిన విషయం తెలుసుకుని. ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 kg ల బియ్యం మాందాపూర్ గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ లింగాల ముత్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల పెద్దమనిషి నర్ర నర్సింలు. గ్రామస్తులు కొమురవెల్లి సాయిలు. విక్రమ్. లింగాల రవి.కృష్ణ.నరేష్. గణేష్.మహేష్. రాజు.ప్రశాంత్ […]
రాజకీయం
మెదక్ ఎంపీ గా వెంకట్రాంరెడ్డి గెలుపు ఖాయం
152 Viewsమెదక్ ఎంపీ గా వెంకట్రాంరెడ్డి గెలుపు ఖాయం – బట్టు అంజిరెడ్డి ఏప్రిల్ 9 తెలుగు న్యూస్ ప్రతినిధి రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి గా ఎమ్మెల్సీ వెంకట్రాo రెడ్డి గెలుపు ఖాయమని డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అఖండ విజయం […]
మాజీ ముఖ్య మంత్రి కేసిఆర్ నీ కలసిన ఎంపీపీ పాండు గౌడ్
121 Viewsఏప్రిల్ 9 మర్కుక్ తెలుగు న్యూస్ ప్రతినిధి ఉగాది పండుగ సందర్బంగా సిద్దీపేట జిల్లా మర్కుక్ మండలం (బీ ఆర్ ఎస్) నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నీ ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ పాండు గౌడ్ ,పార్టీ అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి. వీరి వెంట పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కేసీఆర్ను కలిసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబం
114 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 8 కేసీఆర్ను కలిసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబం సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి సైతం కంటోన్మెంట్ టికెట్ సాయన్న మరో కూతురు నివేదితకు కేటాయిస్తారని సమాచారం. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కాంగ్రెస్ శ్రేణులు జోరుగా ఇంటింటి ప్రచారం
123 Viewsకాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ శ్రేణులు జోరుగా ఇంటింటి ప్రచారం ఈరోజు భద్రాచలం మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నటువంటి కోరిక బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ భద్రాచల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భోగాల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు […]
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం
161 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రులు, శ్రీధర్ బాబు, సీతక్క, మంచిర్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్ వెంకటస్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. సీతక్క కామెంట్స్. 1) […]
జీవితాంతం ప్రజాసేవలోనే ఉంటా !
133 Viewsజీవితాంతం ప్రజాసేవలోనే ఉంటా (ఏప్రిల్ 7) తెలుగు న్యూస్ ప్రతినిధి –పేదవారికి సేవలందించడమే నా ముఖ్య లక్ష్యం –సిద్దిపేట తెలంగాణకే ఆదర్శం –గంగా జమున తహీజిబ్ కు సిద్దిపేట కేంద్ర భీందువు — అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసమే పని చేస్తాం మాజీమంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిద్దిపేట : జీవితాంతం ప్రజాసేవలో ఉంటానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని లిమ్రా […]
అయ్యో వరుద కలువ ఇట్లాఅయిందా.
116 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 6 –అయ్యో వరుద కలువ ఇట్లాఅయిందా.. –ఎండాకాలంలోనూ నిండుగా ఉండే కాలువ ఎండిపోవడంపై కేసీఆర్ ఆవేదన –సముద్రాన్ని తలపించిన మధ్యమానేరు ఎండిన ఎడారిలా మారడంపై ఆందోళన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల-కొండన్నపల్లి గ్రామాల మధ్య వరద కాలువను బస్సులో నుంచి పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా చలించిపోయారు. అయ్యో! వరద కాలువ పరిస్థితి ఇంత దారణంగా తయారయ్యిందా? ఎండాకాలం కూడా నిండుగా నీళ్లతో ఉండేది. ఇప్పుడు […]
మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే..
282 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 06) గుండెపోటుతో మృతి చెందిన ఆశవర్కర్ రాజేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన మానకొండూర్ ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామనికి చెందిన ఆశ వర్కర్ కవ్వంపల్లి రాజేశ్వరి ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కవ్వంపల్లి పరామర్శించి,10 వేల ఆర్థిక సాయం చేశారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని అధైర్య పడవద్దు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.. ఎమ్మెల్యే […]
ఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు.
253 Viewsఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక ఇప్తార్ విందు.. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 05 ; పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష లో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహామ్మదీయ […]










