రాజకీయం

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే..

279 Views

(తిమ్మాపూర్ ఏప్రిల్ 06)

గుండెపోటుతో మృతి చెందిన ఆశవర్కర్ రాజేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన మానకొండూర్ ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణ.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామనికి చెందిన ఆశ వర్కర్ కవ్వంపల్లి రాజేశ్వరి ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కవ్వంపల్లి పరామర్శించి,10 వేల ఆర్థిక సాయం చేశారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని అధైర్య పడవద్దు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు..

ఎమ్మెల్యే వెంటా తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298