Breaking News కథనాలు ప్రాంతీయం

133 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు.  మోదుగ పూలతో తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గంధం వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]

కథనాలు

పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్ఐ..

130 Views(తిమ్మాపూర్ మార్చి 21) తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ బూత్ లను ఎస్ఐ చేరాలు గురువారం సందర్శించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలంలోని పోలింగ్ బూత్ లను ఎస్ఐ చేరాలు పరిశీలించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించరాదని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలకు రహదారి సౌకర్యం అనువుగా ఉన్నదీ లేనిది పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక నిఘా ఉందన్నారు. Manne Ganesh Dubbaka constancy […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

ఇంట్లో తండ్రి శవం. మరోవైపు తనయుడి కి పబ్లిక్ పరీక్ష…

157 Views ఇంట్లో తండ్రి శవం. మరోవైపు  కుమారునికి పబ్లిక్ పరీక్ష – బరువెక్కిన గుండెతో పరీక్ష రాసిన విద్యార్థి – తద నంతరం దహన సంస్కరణలుమ రణించిన తండ్రి శవం ఇంట్లో ఉండగా పదో తరగతి పరీక్ష రాయడానికి బరువెక్కిన గుండెతో తల్లడిల్లుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. పదో  పరీక్ష ఆ విద్యార్థికి కఠిన పరీక్షగా మారి విద్యార్థిని కల్చివేసింది స్థానికులు చెప్పిన వివరాలకు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎ ల్లారెడ్డిపేట మండలం రాచర్ల […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళాఉపాధ్యాయురాలు సావిత్రీబాయి

247 Views  భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళాఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే ఎల్లారెడ్డిపేట మార్చి 10 ; భారతీయ సంఘ సంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే 127 వ వర్ధంతిని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాజన్ […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, లోక సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి నాగరాజు కుటుంబ పరిస్థితిని తీసుకెళ్తా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ ,

201 Views  సంఘాలు సభ్యుల సంక్షేమమే పరమావధిగా పనిచేయాలి ప్రాథమిక సభ్యుల సంక్షేమాన్ని విస్మరించే సంఘం ఏది కూడా దీర్ఘకాలంలో మనుగడ సాగించలేదు నాగరాజు క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటికే ఏఐజి, కిమ్స్ ఆసుపత్రులలో 24 లక్షలకు పైగా ఖర్చు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, లోక సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి నాగరాజు కుటుంబ పరిస్థితిని తీసుకెళ్తాతెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ , ఎల్లారెడ్డి పేట 10 […]

Breaking News కథనాలు ప్రకటనలు రాజకీయం

జీరో కరెంట్ బిల్లుల ప్రక్రియ షురు….

201 Views  జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు  అమలు లో భాగంగా  ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]

Breaking News కథనాలు ప్రాంతీయం రాజకీయం

జీరా కరెంటు బిల్లుల జారీ..

130 Views  జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు  అమలు లో భాగంగా  ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]

కథనాలు

స్వర్ణకార ముద్దుబిడ్డ కు ఎన్ని కష్టాలు

1,785 Views  కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చింతల్ గ్రామంలో పిన్నోజు గంగాధర్ అనే స్వర్ణకారుడు చేతినిండా బంగారం పని లేక చికెన్ సెంటర్ నిర్వహించుకుంటున్నారు సిరిసిల్ల నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న ఒక రిపోర్టర్ చింతల్ వద్ద గంగాధర్ కనిపియ్యగానే గంగాధర్ బాగున్నావా అని రిపోర్టర్ అడగగా అన్నా పనులు లేక చికెన్ సెంటర్ పెట్టుకున్నాను అన్నాడు ఎందుకు గంగాధర్ మీ స్వర్ణకారులలో ఏ కొంచెం బంగారం పనిచేసిన లక్షాధికారులు ఐతున్నారు అంతా మంచి బంగారం […]

Breaking News కథనాలు ప్రాంతీయం

ఆపదలో ఉన్న ఆదుకోండి…..

173 Views  డబుల్ బెడ్ రూమ్ బాల్కనీ నుండి కింద పడ్డ వ్యక్తిముఖం లో ఉన్న ఫెషన్ బోన్స్ విరిగాయికెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ లో నివసిస్తున్న యువకుడు మొదటి అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన వెలుగు చూసింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీగాది భాస్కర్ 45 డబుల్ బెడ్ రూంలో నివసిస్తున్నాడు గురువారం సాయంత్రం మొదటి ఫ్లోర్ లో ఉన్న తన బాల్కనీ నుండి కిందకు చూసే క్రమంలో […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

మా బతుకు దెరువుకు గండి ఆటో డ్రైవర్ల ఆవేదన…..

135 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు కార్మికులు యూనియన్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ మొదటిదెబ్బ ఆటోవాలా పైనే వేసిందని ఎల్లారెడ్డిపేట మండల ఆటో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నాకు దిగారు అనంతరం డ్రైవర్లు ఆటో యూనియన్లు వారం లోపల మా సమస్యలు పరిష్కరించకపోతే డిపోల ముందు […]